-
Parvathipuram: పాలకొండలో రెచ్చిపోయిన దొంగలు .. దిశా ఎస్సై ఇంట్లో చోరీ
శుక్రవారం రాత్రి పార్వతీపురం జిల్లా లోని పాలకొండ లోని దిశా ఎస్సై ఇంట్లో అలానే ఓ కానిస్టేబుల్ ఇంట్లోనూ దొంగలు పడ్డారు. -
Allahabad High Court: భార్య ఇష్టంతో పనిలేదు.. వైవాహిక అత్యాచారం నేరంకాదు.. హైకోర్టు
తనకు ఇష్టం లేదన్న భర్త తన పైన లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ హై కోర్టు ను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదు మీద విచారణ జరిపిన హై కోర్టు సంచలనాత్మక తీర్పును ఇచ్చింది. -
Gutka ad case: కేంద్రంకి చేరిన కేసర్ వాసన.. బాలీవుడ్ బడా హీరోలకు షోకాజ్ నోటీసులు..!
పొగాకు ఆరోగ్యానికి హానికరం. అలానే ప్రాణాంతకం. సినిమా ప్రారంభమైయ్యే ముందు స్క్రీన్ పైన ముకేశ్ యాడ్ తప్పనిసరి. అయితే సినిమా ప్రారంభంలో ముకేశ్ యాడ్.. టెలివిజన్ తెర పైన మన గుట్కా తినండి సువాసన వెదజల్లండి అంటూ మన అభిమాన హీరోల యాడ్. అయితే ఈ యాడ్ ఏ బాలీవుడ్ అగ్ర నటులను చిక్కుల్లో పడేసింది. -
Free bus rides: ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించాలి.. యూపీ మహిళల డిమాండ్
ప్రస్తుతం UP మహిళలు కూడా వాళ్లకు ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
MPs Expulsion: పార్లమెంటులో బహిష్కరణకు గురైన తొలి ఎంపీ.. ఎవరంటే..!?
ప్రస్తుతం హాట్ టాప్ గా మారిన విషయం తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసి ఆమెను బహిష్కరించడం. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు నగదు తీసుకున్నారు అని ఆమె పైన వచ్చిన ఆరోపణలు నిజమని రుజువు కావడం చేత ఆమె తన పార్లమెంటులో తన సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది. -
karnataka: వరుడికి షాక్ ఇచ్చిన వధువు.. చప్పట్లు కొట్టి మరీ పెళ్లి ఆపింది..
వరుడు తాళి కడతాడు అనగా వధువు ప్రవర్తించిన తీరు అందరికి ఆగ్రహాన్ని తెప్పించింది. -
Road Accident: కారును డీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. నలుగురు మృతి..
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. -
Telangana: పెద్దపల్లి జిల్లాలో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి కన్న తండ్రినే కడతేర్చాడు. వివరాలలోకి వెళ్తే.. -
Heart Attack: దేశంలో 12.5% పెరిగిన గుండెపోటు మరణాలు.. కారణం ఏమిటంటే..!?
ప్రస్తుతం మనల్ని భయపెడుతున్న అతి పెద్ద సమస్య గుండెపోటు. వయసుతో సంబంధం లేకుండా చాలంది గుండెపోటు కారణంగా ప్రాణాలను కోల్పోతున్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం గుండెపోటు మరణాలసంఖ్య గణనీయంగా పెరిగింది. -
Earthquake: వరుస భూకంపాలు.. నాలుగు రాష్ట్రాల్లో కంపించిన భూమి..
ప్రస్తుతం ప్రకృతి ప్రళయ తాండవం చేస్తుంది. ఓ వైపు తుఫాన్లు. మరో వైపు భూకంపాలు. దీనితో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సి వస్తుంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!