మంత్రి అతిషికి డిఫమేషన్ నోటీసు పంపామని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ చెప్పారు. తనను ఎవరు ఆశ్రయించారు.. ఎప్పుడు ఆ ఘటన జరిగింది.. దానికి సంబంధించిన సాక్ష్యాలను అతిషి ఇవ్వలేకపోయినట్లు ఆయన ఆరోపణలు చేశారు.
జనసేన పార్టీని వదలని సింబల్ టెన్షన్ కొనసాగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాస్ ఉంది. దీంతో ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు కేటాయించొద్దని కోర్టులో జనసేన పిటిషన్ దాఖలు చేసింది.
బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుశీల్ మోడీ ఇవాళ (బుధవారం) సంచలన ప్రకటన చేశారు. తాను గత ఆరు నెలలుగా క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన ప్రకటించారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోనే జలదంకి మండలం బ్రాహ్మణ కాక గ్రామ ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పట్టారు. ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు నాయకులు పోటెత్తారు.
మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో మాత్రం సీట్ల పంచాయితీ కొనసాగుతుంది. ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ, శివసేన(శిండే)ల మధ్య సీట్ల పంపకాలపై పెద్ద యుద్ధమే నడుస్తున్నట్టు టాక్.
పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు అనే ప్రశ్నను ఓ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ కు కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ శశి థరూర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందుకంటే మేము ఒక వ్యక్తిని ఎన్నుకోము, పార్టీ లేదా కూటమిని ఎన్నుకుంటాము అని ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చారు.