Sushil Modi: గత 6 నెలలుగా క్యాన్సర్తో పోరాడుతున్నాను.. అందుకే పోటీ చేయడం లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుశీల్ మోడీ ఇవాళ (బుధవారం) సంచలన ప్రకటన చేశారు. తాను గత ఆరు నెలలుగా క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కూడా తెలియజేసినట్లు సుశీల్ మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు నేటి ఉదయం ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఓ ట్వీట్ చేశారు.
Read Also: Kakarla suresh: కాకర్ల సమక్షంలో టీడీపీలోకి చేరికలు..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
కాగా, ‘నేను గత 6 నెలలుగా క్యాన్సర్తో పోరాడుతున్నాను అంటూ సుశీల్ మోడీ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఈ కారణంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదన్నారు. దేశం, బీహార్, పార్టీకి ఎల్లప్పుడూ అంకిత భావంతో తాను పని చేశాను.. అందుకు కృతజ్ఞుతుడిని అంటూ సుశీల్ మోడీ తన ట్వీట్లో పేర్కొన్నారు.
पिछले 6 माह से कैंसर से संघर्ष कर रहा हूँ । अब लगा कि लोगों को बताने का समय आ गया है । लोक सभा चुनाव में कुछ कर नहीं पाऊँगा ।
PM को सब कुछ बता दिया है ।
देश, बिहार और पार्टी का सदा आभार और सदैव समर्पित |— Sushil Kumar Modi (मोदी का परिवार ) (@SushilModi) April 3, 2024
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!