Director Tharun Bhascker Interview about Keedaa Cola film: ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రశంసలు అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో సినిమాగా యూనిక్ క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’తో వస్తున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ […]
Anukunnavanni Jaragavu Konni Trailer Launched: శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’, శ్రీభారత ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకి జి.సందీప్ దర్శకత్వం వహిస్తుండగా నవంబర్ 3న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రైలర్ ను విడుదల చేసిన మేకర్స్ అనంతరం మీడియాతో మాట్లాడారు. హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ కథ అంతా రెడీ చేసుకుని సినిమా […]
Nag Ashwin Comments at Cinematic Expo Show: ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక్ ఎక్స్ పో కార్యక్రమం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో జరిగింది. సినీ రంగానికి చెందిన 24 శాఖలకు చెందిన సరికొత్త సాంకేతికతను అందరికీ తెలియజేసే పరిచయ వేదికగా సినిమాటిక్ ఎక్స్ పో నిలవగా ఈ ఏడాది జరిగిన సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనింగ్, వి.ఎఫ్.ఎక్స్, స్పెషల్ ఎఫ్టెక్స్ రంగాలకు చెందిన సరికొత్త టెక్నాలజీని పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ […]
Actor Pradeep Wife Saraswathi Completes PHD on Telugu Serials: ప్రముఖ సినీ, టీవీ నటుడు ప్రదీప్ భార్య సరస్వతి ప్రదీప్ అరుదైన ఘనత సాధించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలుగులో తొలితరం వ్యాఖ్యాత, నటి సరస్వతి ప్రదీప్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా తాజాగా PhD పట్టా పొందారు. “ తెలుగు సీరియళ్ళు – వస్తు పరిశీలన” అనే అంశం మీద ప్రొఫెసర్ వారిజా రాణి పర్యవేక్షణలో సరస్వతి ప్రదీప్ పరిశోధన చేసినట్టు సమాచారం. […]
Varun Tej Lavanya Tripathi Wedding Celebrations Dresscode: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల డెస్టినేషన్ మెగా వెడ్డింగ్ నవంబర్ 1న ఇటలీలో జరగనున్న సంగతి తెలిసిందే. ఒకరకంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్యా త్రిపాఠితో బంధుమిత్రుల సమక్షంలో ఏడు అడుగులు వేయనున్నారు. ఇటలీలో వరుణ్ లవ్ పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని కుటుంబం ప్లాన్ చేసింది ఇటలీలోని సియానాలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో ఇది డెస్టినేషన్ వెడ్డింగ్. ఈ […]
Dhanush to act in Maestro Ilaiyaraaja’s Biopic: ఇప్పటికే అనేక బయోపిక్ సినిమాల గురించి చర్చ జరుగుతుండగా ఇప్పుడు మరో బయోపిక్ కూడా అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. అదేమంటే మాస్ట్రో ఇళయరాజా బయోపిక్‌కి ధనుష్ సైన్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ వార్త చాలా కాలంగా కోలీవుడ్ ఇన్సైడ్ సర్కిల్స్ చర్చలలో ఉంది. అయితే ఈ సినిమా విషయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇసైజ్ఞాని బయోపిక్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని […]
Telugu Producers sleepless nights due to OTT platforms: OTT ప్లాట్‌ఫారమ్‌ల కారణంగా తెలుగు నిర్మాతలు నిద్ర లేని రాత్రులు అనుభవిస్తున్నారని టాలీవుడ్ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొన్నేళ్ల ముందు, టాలీవుడ్ మేకర్స్ చాలా సినిమాల బడ్జెట్‌పై చాలా స్పష్టంగా ఉండేవారు. మొదట హీరో మార్కెట్‌ను చూసి దాన్ని బట్టి బడ్జెట్ లు ప్లాన్ చేసుకునేవారు. వీరికి OTT బిజినెస్ కూడా స్పష్టంగా కనిపించడంతో ఆ బడ్జెట్‌ను పెంచి సినిమాలు తీస్తున్నారు. అయితే డిజిటల్ […]
Praveen IPS movie Glimpse Review: ఐరా ఇన్ఫోటైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నీల మామిడాల నిర్మాతగా తెరకెక్కుతున్న తాజా మూవీ “ప్రవీణ్ ఐపీఎస్”, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. నందకిషోర్, రోజా హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా దుర్గా దేవ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. […]
Gautham Krishna Record Breaking Decision about female Contestants: తెలుగులో బిగ్ బాస్ సూపర్ సక్సెస్ అయిన ఈ షో అని తెలిసిందే, ఆ షో ఇప్పుడు ఏడో సీజన్‌ను జరుపుకుంటోంది. ఇందులో ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతున్నా కొన్ని మాత్రం ఆసక్తికరంగా సాగుతోంది. అందుకు తగ్గట్లుగానే తాజాగా కెప్టెన్ గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ చరిత్రలోనే ఏ కంటెస్టెంట్ చేయని విధంగా ఓ గొప్ప నిర్ణయం తీసుకుని హాట్ టాపిక్ అయ్యారు. అసలేమంటే గౌతమ్ […]