Oscar Awards: ఆస్కార్ వేడుకలో నటుడు ‘యుద్ధం’ ప్రస్తావన.. ప్రియాంక చోప్రా రియాక్షన్ వైరల్
- ఆస్కార్ వేడుకలో నటుడు ‘యుద్ధం’ ప్రస్తావన
- ప్రియాంక చోప్రా రియాక్షన్ వైరల్
- సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లాస్ ఏంజెలెస్‌లో అట్టహాసంగా 98వ ఆస్కార్ అవార్డుల వేడుక జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ కళాకారులంతా సందడి చేశారు. అయితే ఈసారి అవార్డుల కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్పానిష్ నటుడు జేవియర్ బార్డెమ్ ఆస్కార్ వేదికపై ఆశ్చర్యకమైన ప్రకటన చేశాడు. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా పక్కన ఉన్నప్పుడు కీలక సందేశం ఇచ్చాడు. నటుడు సంచలన ప్రకటన చేయగానే.. ప్రియాంక చోప్రా ఇంట్రెస్టింగ్ రియాక్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Sonia Gandhi vs Deve Gowda: సోనియాగాంధీకి మాజీ ప్రధాని లేఖ.. హాట్ టాపిక్‌గా అంశాలు
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ఆస్కార్ వేదికపై నటుడు జేవియర్ బార్డెమ్ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగాన్ని ప్రకటిస్తూ.. ‘‘యుద్ధం వద్దు.. పాలస్తీనాను విడిపించండి!’’ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అతని జాకెట్‌పై కూడా ‘‘నో ఎ లా గెరా’’ (యుద్ధం వద్దు) అని రాసి ఉంది. పక్కనే ఉన్న ప్రియాంక చోప్రా నవ్వుతూ సానుకూల సంకేతాన్ని వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: Rajya Sabha: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. బీజేపీ అభ్యర్థికి ఓటేసిన కాంగ్రెస్ ముస్లిం ఎమ్మెల్యే.. ఎక్కడంటే..!
ఇటీవలే గాజా-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది. ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నటుడు ఈ బ్యాడ్జ్ ధరించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది నటుడు ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. మరికొందరు విమర్శించారు. ఒక యూజర్ ‘‘జేవియర్ బార్డెమ్ ధైర్యానికి సెల్యూట్, ఫ్రీ పాలస్తీనా!’’ అని రాశారు, మరొకరు ‘‘ఆయన నటించాలి.. రాజకీయాలకు దూరంగా ఉండాలి.’’ అని రాసుకొచ్చారు.
Javier Bardem at the #Oscars: “No to war and Free Palestine!” pic.twitter.com/z00bfq2jXn
— Deadline (@DEADLINE) March 16, 2026
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!