Sankranthi Films: సంక్రాంతి సినిమాల బిజినెస్ లెక్కలు.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్లు సంపాదించాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sankranthi Films Pre-Release Business: సంక్రాంతి సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్ అలాగే బ్రేక్ ఈవెన్ వివరాలు బయటకు వచ్చాయి. రవితేజ ఈగల్ సినిమా వాయిదా పడటంతో తెలుగు నుంచి నాలుగు సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్, వెంకటేష్ సైంధవ్ సహా నాగార్జున నా సామి రంగ సినిమాలు రోజుల వ్యవధితో రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్ అలాగే బ్రేక్ ఈవెన్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంక్రాంతి సినిమాల్లో ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎక్కువగా చేసిన సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ -మహేష్ బాబు కాంబినేషన్ లో మూడవ సినిమాగా వస్తున్న ఈ సినిమా మొత్తం 135 కోట్ల బిజినెస్ చేసింది.
Also Read
- Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన సైంధవ్, తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ తెలుగు వెర్షన్ రెండూ దాదాపుగా ఒకే రేంజ్ లో బిజినెస్ జరుపుకున్నాయి. ఈ రెండు సినిమాలు 25 కోట్లు కలెక్ట్ చేస్తే చాలు ప్రపంచవ్యాప్తంగా బ్రేక్-ఈవెన్ మార్క్ అందుకున్నట్టే. ఇక తెలుగు వెర్షన్ బిజినెస్ తక్కువ జరిగినా హనుమాన్ మిగతా బాషల మీద నమ్మకం పెట్టుకుంది. ఇక వెంకటేష్ సినిమాకి కూడా బిజినెస్ తక్కువే అయింది. నా సామి రంగ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ మార్క్ 18 కోట్లు. గుంటూరు కారం సినిమాతో పోలిస్తే మిగతా అన్ని సినిమాలు తమ బడ్జెట్‌లకు సరిపడా మంచి బిజినెస్ చేశాయి. ఇప్పటిదాకా ప్రతి సినిమా సేఫ్ పొజిషన్‌లో ఉంది. అన్ని సినిమాల నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా ఇప్పటికే క్లోజ్ అయ్యాయి. నిర్మాతలందరూ కంఫర్టబుల్ జోన్‌లో ఉన్నారు. కొనుగోలుదారులకు సౌకర్యంగా ఉండేలా సినిమాలు బ్రేక్‌ఈవెన్‌ను సాధించాలని, సంక్రాంతి సీజన్ కావడంతో అధిక రాబడిని కూడా ఆశిస్తున్నారు నిర్మాతలందరూ.
తాజావార్తలు
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!