Ram Pothineni Reacts on Boyapati Srinu Body Double Trolling on Internet: సినీ పరిశ్రమలో బాడీ డబుల్స్ సర్వసాధారణం, ప్రధానంగా యాక్షన్ పార్ట్స్ – రిస్క్ తో కూడుకున్న షాట్ల కోసం ఉపయోగిస్తారు. అయితే ఇటీవల చాలా మంది హీరోలు క్లోజప్ షాట్లు కాకపోయినా సాధారణ సన్నివేశాలకు కూడా బాడీ డబుల్స్‌ని వాడుతుండటం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు దర్శకుడు బోయపాటి శ్రీను రామ్ కి బాడీ డబుల్‌గా చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. […]
Kajal Aggarwal’s “Satyabhama” shoot going on at fast pace: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న కొత్త సినిమా “సత్యభామ” అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తుండగా అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే […]
Samantha Ruth Prabhu taking Cryotherapy: సమంత రూత్ ప్రభు ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా తన వీడియోను షేర్ చేసుకున్నారు. అందులో, ఆమె క్రయోథెరపీ చేయించుకుంటున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. సమంతా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఈ వీడియో షేర్ చేసుకుంది. అక్కడ ఆమె టబ్ లాంటి కంటైనర్‌లో మునిగిపోయి కళ్ళు మూసుకోవడం కనిపిస్తుంది. ఇక తాను కోలుకునే ప్రక్రియలో సహాయం చేయడానికి, క్రియోథెరపీ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమంత చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి […]
Gautham Slams Shivaji in Bigg Boss Telugu 7: బిగ్ బాస్ ఏడో సీజన్ లో కొత్త కంటెంట్‌ను చూపించడంతో పాటు టాస్కులను మరింత పగడ్బందీగా అమలు చేస్తున్నారు. 9వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ పోటీదారుల కోసం ‘హాల్ ఆఫ్ బాల్’ అనే టాస్క్ ఇచ్చిన క్రమంలో యావర్, గౌతమ్, భోలే, తేజ, శోభా, రతికలను వీర సింహాలు టీమ్‌గా, అర్జున్, ప్రశాంత్, శివాజీ, అమర్, ప్రియాంక, అశ్వినిలను గర్జించే పులుల జట్టుగా చేసి రకరకాల […]
Producer Tutu Nayak accused of slapping lady journalist: ఒడిశా సినీ పరిశ్రమలో అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. నటుడు మనోజ్ మిశ్రాపై నిషేధం చుట్టూ వివాదం కొనసాగుతుండగా, ఒడిశా నిర్మాత సంజయ్ నాయక్ అలియాస్ టుటు నాయక్ చిక్కుల్లో పడ్డారు. శుక్రవారం నాడు భువనేశ్వర్ నగరంలోని ఓ థియేటర్లో సినిమా విడుదల కార్యక్రమాన్ని కవర్ చేస్తుండగా ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండానే తన బ్యాక్ ను టచ్ చేశారని ఆరోపిస్తూ ఈటీవీ భారత్ మహిళా జర్నలిస్టు […]
Blasting openings for Maa Oori Polimera 2 : అందరిలో ఆసక్తి రేకెత్తిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఊరి పొలిమేర 2 బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ ఓపెనింగ్స్ అందుకుంది. పొలిమేర పార్ట్ 1 హైప్‌తో విడుదలైన ఈ సినిమా మొదటి రోజునే కలెక్షన్స్ విషయంలో పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఇంత స్థాయిలో పెర్ఫామ్ చేస్తుందని ఎవరూ ఊహించని విధంగా సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాల వారు తేల్చారు. 1వ రోజు […]
My Name is Shruthi Movie Trailer: దేశముదురు సినిమాతో తెలుగు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హన్సిక అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గుర్తింపును సొంతం చేసుకున్నది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకుని గ్లామర్ రోల్స్ కి దూరమైంది. అలా దూరం అవడమే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. అలా ఆమె చేసిన సినిమా మై నేమ్ ఈజ్ శృతి. శ్రీనివాస్ ఓంకార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ […]
Action director Kecha Khamphakdee of Bahubali fame will design the action for Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ కోసం జవాన్, బాహుబలి యాక్షన్ కొరియోగ్రాఫర్ కెచా రంగంలోకి దిగారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ట్రెండ్ అవుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి భారీ స్టార్ కాస్ట్ తో ఈ కన్నప్ప […]
Raghava Lawrence becomes the villain for Rajinikanth: సైడ్ డ్యాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా, నటుడిగా డైరెక్టర్ గా అలరిస్తున్న లారెన్స్ ఇప్పుడు తాను గురువుగా చెప్పుకునే రజనీకాంత్ కే గుదిబండలా మారినట్టు తెలుస్తోంది. అయ్యో టెన్షన్ పడకండి రజనీకాంత్‌కి లారెన్స్ విలన్‌గా మారాడు. అవును, రాఘవ లారెన్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ కీ వ్యతిరేకంగా విలన్‌గా నటించడానికి సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ […]
Sarvam Sakthi Mayam Director Pradeep Maddali Interview: సత్యదేవ్ హీరోగా ’47 డేస్’ అనే థ్రిల్లర్ ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన ప్రదీప్ మద్దాలి తన రెండో ప్రాజెక్ట్ గా ‘సర్వం శక్తి మయం’ అనే సిరీస్ ను డైరెక్ట్ చేశారు. ఆహాలో విడుదల అయిన ఈ 10 ఎపిసోడ్ల సిరీస్ శక్తి పీఠాలు, హిందూ మతంలోని విశిష్ఠతను తెలియజేసే విధంగా ఆసక్తికరంగా తెరకెక్కించారు. కథ అందించిన బివిఎస్ రవి క్రియేటర్ గా వ్యవహరించగా ప్రదీప్ […]