What is Deposit in Elections: ఎన్నికల సమయంలో ఎక్కువగా నాయకులు నోట నుంచి వినే పదం ప్రత్యర్థి డిపాజిట్ కూడా గల్లంతు చేస్తా అంటూ. అయితే అసలు ఈ డిపాజిట్ అంటే ఏమిటి ? అనే విషయం చదువుకున్న చాలా మందికి కూడా తెలియదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అసలు ఆ సంగతి ఏంటి అనేది ఈ తెలంగాణ ఎన్నికల ముందు తెలుసుకుందాం పదండి. Telangana Elections 2023: ఎన్టీఆర్, చిరు, మహేష్ […]
Strict Action will be taken on Organisations working on November 30: నవంబర్ 30వ తేదీన అంటే రేపు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికలు ఇంకా గంటల వ్యవధిలోకి వచ్చేయడంతో సర్వత్రా ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. ఇక నవంబర్ 30వ తేదీన ఎన్నికల సంధర్భంగా సెలవు ప్రకటించాలని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా, వ్యాపార సంస్థలను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇక రేపు ఓటు హక్కు ఉన్న ప్రతి […]
Animal Movie Censor Review and Plot Details: రణబీర్ కపూర్ హీరోగా రష్మిక హీరోయిన్ గా అనిల్ కపూర్, బాబీ డియోల్, సురేష్ ఒబెరాయ్, శక్తి కపూర్, త్రిప్తి డిమ్రీ ఇతర కీలక పాత్రల్లో యానిమల్ సినిమా తెరకెక్కింది. ఇక డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవల్లో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ యానిమల్ మూవీ సెన్సార్ రిపోర్ట్, ప్లాట్ వివరాలు బయటకు వచ్చాయి. డైరెక్టర్ సందీప్ రెడ్డి […]
Actor Vijayakanth Health Update: ఒకప్పటి తమిళ స్టార్ హీరో, డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అసలు ఏమాత్రం నిలకడగా లేదని చెన్నైలోని మయత్ ఆస్పత్రి యాజమాన్యం నివేదిక ఇచ్చింది. డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్య కారణాలతో గత నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో చేరారు. విజయకాంత్ దగ్గు, జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నందున సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్లినట్లు డీఎండీకే అప్పట్లో వెల్లడించింది. ఈ విషయమై అప్పట్లో డీఎండీ […]
Again Death Threats to Salman Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు మంగళవారం మరోసారి బెదిరింపు రావడం హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్ భద్రతను సమీక్షించారు. వరుసగా సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు రావడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. తాజా బెదిరింపుల నేపథ్యంలో ఒక సీనియర్ అధికారి ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆయనకు ప్రస్తుతం కల్పిస్తున్న భద్రతలో ఎలాంటి లొసుగులు లేవని నిర్ధారించుకోవడానికి సల్మాన్ భద్రతను సమీక్షించారని పేర్కొన్నారు. పోలీసులు […]
Maheswari became judge of Extra Jabardasth instead of kushboo: తెలుగు బుల్లితెరపై ఎక్కువగా పాపులర్ అయిన షో ఏదైనా ఉందా అంటే టక్కున జబర్దస్త్ అని చెప్పేస్తారు. అంతలా ఈ షో కనెక్ట్ అయింది. ఒకప్పుడు రోజా, నాగబాబు ఉన్నప్పుడు ఈ షో దెబ్బకు అన్ని టీవీ ఛానల్స్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. ఇక నాగబాబు, రోజా వెళ్లి పోయాక.. షోలో అశ్లీల కామెడీ ఎక్కువ అయ్యాక రోజు రోజుకు ఈ షో ఆదరణ […]
Nithin says tollywood is with deficit of heroines: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలు చేస్తూ.. బిజీ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ కుర్ర హీరోకు మాత్రం ఫ్లాప్స్ ఎదురవుతున్నాయి. ఇక అతని ఆశలన్నీ ఎక్స్ ట్రా ఆర్డినరీ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో తొలిసారిగా టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇక వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. […]
Mahesh Babu Trends on Google India regarding Animal Pre-Release Event:సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఒక్క పాన్ ఇండియా సినిమా తీయకపోయినా.. ఆయనకు ఇండియా వైడ్ క్రేజ్ అయితే ఉంది. సౌత్ వాళ్లకే కాదు.. ఆయన నార్త్ వాళ్లకు కూడా బాగా సుపరిచితం. అందుకే ప్రముఖ మ్యాగజైన్స్ కూడా ఆయన ఫోటోను కవర్ పేజిపై ప్రచురించుకుంటారు. ఇక బ్రాండ్ ఐటెమ్స్ కూడా ఆయన్నీ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుంటారు. బాబుకు అంత క్రేజ్ ఉంది […]
Upendra Gadi Adda hero Exclusive web Interview: కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు అంటున్నాడు “ఉపేంద్ర గాడి అడ్డా” హీరో కంచర్ల ఉపేంద్ర. కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్ గా, ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్. ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ బ్యానర్ పై కంచర్ల అచ్యుతరావు నిర్మించిన “ఉపేంద్ర గాడి అడ్డా” డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో కంచర్ల ఉపేంద్ర విలేకరులతో మాట్లాడాడు. […]
Prashanth Neel Leaks Salaar Movie Story Line: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కేజిఎఫ్ సిరీస్ డైరెక్ట్ చేసి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు అనగానే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిజంగా ఉందో లేదో తెలియదు కానీ కేజీఎఫ్ సిరీస్ కి సలార్ సినిమాకి లింక్ ఉందని ప్రచారం కూడా […]