RGV Comments on Vidyut Jammwal Nude Photos: బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్ న్యూడ్ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ సోషల్ మీడియాలో తరచూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటాడు. ఈసారి విద్యుత్ కొన్ని నగ్న చిత్రాలను పంచుకున్నారు. ఆ ఫొటోలు చూసిన వారంతా రణవీర్ సింగ్ , రణబీర్ యానిమల్ సినిమాని గుర్తు చేసుకుంటున్నారు. 2022 సంవత్సరంలో రణవీర్ సింగ్ నగ్న ఫోటో షూట్ […]
Bandla Ganesh Intresting Tweet about Telangana CM Revanth Reddy: నటుడు, నిర్మాతగా మారిన బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. నిజానికి ఆయన పొలిటికల్ ఎంట్రీ ఆయన ఎంతగానో ఇష్టపడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి ఉంటుందని అందరూ భావించారు కానీ 2018 ముందస్తు ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ నుంచి షాద్‌నగర్ టికెట్ […]
Samuthirakani to Play Title Role in a Political Leader’s Biopic: అసలు ఏమాత్రం సినీ బ్యాక్ గ్రౌండ్ లేని వారికి సైతం టాలెంట్ ఉంటే సినీ పరిశ్రమలో రెడ్ కార్పెట్ పరుస్తారు అని నిరూపించాడు సముద్రఖని. నిజానికి ఆయనది సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా, దర్శకుడిగా ఏది చేసినా సముద్రఖని తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా ఫుల్ బిజీగా సముద్రఖని సినిమాలు […]
Amitabh Bachchan praises Rashmika Mandanna’s stellar performance in Animal: కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న అభిమానితో మాట్లాడింది. ఇక ఇదే క్రమంలో యానిమల్ సినిమాలో రష్మిక పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది అంటూ బిగ్ బి అమితాబ్ ప్రశంసలు కురిపించారు. రష్మిక మందన్న ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మారి నేషనల్ క్రష్‌గా ఎదిగింది. అల్లు అర్జున్ “పుష్ప: ది రైజ్”లో ఆమె నటనతో నేషనల్ వైడ్ గుర్తింపు దక్కించుకోగా ఆమెకు విస్తృతమైన […]
Brahmanandam Animal Version Video Goes Viral: యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. మొదటి రోజు నుంచే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రచ్చ రేపుతోంది. మొదటి రోజు ఈ సినిమా రూ.116 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజు ఏకంగా రూ.236 కోట్లు, మూడో రోజు 356 కోట్లు వసూళ్లు […]
Namo Movie First Look Released by Bhimineni Sreenivasa Rao: ఎన్ని సినిమాలు వస్తున్నా కామెడీ సినిమాల ప్రేక్షకులు ఉంటూనే ఉంటారు. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అన్న తేడా చూడకుండా.. నవ్వులు పంచే సినిమా అయితే చాలు హిట్ చేస్తామని ప్రేక్షకులు ఎన్నో సార్లు నిరూపించారు. ఈ క్రమంలోనే సర్వైవల్ కామెడీ జానర్లో పూర్తి వినోదాత్మక చిత్రంగా ‘నమో’ను తెరకెక్కిస్తున్నారు. విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలు విస్మయ హీరోయిన్గా శ్రీ నేత్ర క్రియేషన్స్, […]
Shocking Elimination in Latest Week of Bigg Boss Telugu 7: ప్రతి వారం లానే ఈ వారం కూడా బిగ్ బాస్ తెలుగు 7 లీక్స్ వచ్చేశాయి. ఎంతవరకు నిజమో ఏమో తెలియదు కానీ ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పేరు కూడా ఇన్నర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం శోభా శెట్టి ఈ వారం ఎలిమినేట్ అవుతుంది. ఓటింగ్ పోల్స్ లో శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ చివరి […]
Kalasa Movie Trailer Released: చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో బిగ్ బాస్ ఫేమ్ భాను శ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో నటించిన కలశ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. కొండా రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను చిత్రాన్ని డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మించగా ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి సినిమా పై మరింత అంచనాలను పెంచింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను […]
Salaar Censor report and Run time Details are out: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా సెన్సార్ రిపోర్ట్ అలాగే రన్ టైమ్ వివరాలు బయటకు వచ్చాయి. సినీ వర్గాల నుంచి అందిస్తున్న సమాచారం మేరుకు ఇప్పటికే పాన్-ఇండియన్ మూవీ సలార్ సెన్సార్ పూర్తి అయింది, సినిమా మొత్తం చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి ‘A’ సర్టిఫికేట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. అలాగే, సినిమా ట్రైలర్ లో హింట్ ఇచ్చినట్టుగానే టీమ్ భారీ […]
Mansoor Ali Khan sues megastar Chiranjeevi: నెగెటివ్, విలన్ పాత్రలకు ఫేమస్ అయిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఒక వివాదంలో చిక్కకున్న సంగతి తెలిసిందే. మన్సూర్ ఇటీవల మీడియాతో జరిగిన ఇంటరాక్షన్‌లో మాట్లాడుతూ లియో సినిమాలో నేను త్రిషతో నటిస్తున్నానని వినగానే సినిమాలో పడకగది సీన్ ఉంటుందని అనుకున్నాను. నా మునుపటి సినిమాల్లో ఇతర నటీమణులతో చేసినట్లే ఆమెను పడకగదికి తీసుకెళ్లవచ్చని అనుకున్నాను ఎందుకంటే నేను చాలా సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను, […]