Ram Charan announces Co-Ownership of Hyderabad Team in ISPL-T10 : తాజాగా కొత్త క్రికెట్ లీగ్ ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ఈ లీగ్ లో ఓ కొత్త క్రికెట్ టీమ్ ను కొనుగోలు చేశారు. రామ్ చరణ్ కొన్నది ISPLt10లో క్రికెట్ టీమ్. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ టీ10 2023 పేరిట మరో కొత్త క్రికెట్ లీగ్ ప్రారంభం కాబోతోంది. ఇక ఈ […]
Sailesh Kolanu interview for Saindhav Movie: విక్టరీ వెంకటేష్ పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్ జనవరి 13న గ్రాండ్ గా విడుదల కానుంది. ’. వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో […]
Lal Salaam to Release on Febraury 9th: సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది జైలర్ మూవీ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ మూవీ రజనీకాంత్ కెరీర్ లోనే భారీగా కలెక్షన్స్ సాధించి రజినీకాంత్ కమ్ బ్యాక్ మూవీ గా నిలిచింది. జైలర్ మూవీ ఇచ్చిన జోష్ లో రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రజినీకాంత్ నటిస్తున్న సినిమాలలో లాల్ సలామ్ మూవీ […]
Telugu Film Chamber of Commerce on Sankranthi Release Movies: రెండు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల విడుదల వివాదాలపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి మరియు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి మరోసారి వివరణ ఇస్తూ ఒక నోట్ రిలీజ్ చేశాయి. సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల థియేటర్ల వివాదాల పైన తెలుగు చిత్రాలకి సంబంధించి తమ మూడు సంస్థలు 15 రోజుల క్రితం […]
Ashika Ranganath Interview about Naa Saami Ranga Movie: కింగ్ నాగార్జున అక్కినేని ‘నా సామిరంగ’ సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. ఈ సినిమాలో నాగార్జున సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో […]
Sailesh Kolanu Responds on Directing Game Changer Movie: రాం చరణ్, శంకర్ కాంబోలో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సినిమా హిట్ సిరీస్ దర్శకుడు సైలేష్ కొలను చేతిలోకి వెళ్లిందని గత ఏడాది జూలై సమయంలో ప్రచారం జరిగింది. శంకర్ అప్పుడు ఇండియన్ 2 హడావుడిలో ఉండడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నాడా? అని జోరుగా కామెంట్స్ కూడా వినిపించాయి. తర్వాత శంకర్ మళ్ళీ షూట్ లో జాయిన్ కావడంతో ఆ […]
Telangana Government Good News to Guntur Kaaram Team: మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ కి ముందు తెలంగాణ ప్రభుత్వం సినిమా టీంకి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాకి రోజుకి ఆరు షోలు వేసుకునేలా పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి వారం రోజుల పాటు ఉదయం నాలుగు […]
Director Yeshasvi roped in by Sukumar Writings for a new film: సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో సిద్దార్థ్ రాయ్ చిత్ర దర్శకుడు వి యశస్వి తదుపరి సినిమా ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చింది. ప్రతిభ గల కళాకారులను, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించడంలో క్రియేటివ్ జీనియస్ దర్శకుడు సుకుమార్ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసి తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్న దర్శకులు […]
Brahmanandam Cameo in Ram Charan Game Changer: ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ ఇమేజ్‌తో చరణ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. శంకర్ మార్క్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ఓల్డ్ లుక్‌లో పొలిటిషియన్‌గా, యంగ్ లుక్‌లో కలెక్టర్‌గా […]
Balakrishna Photo with Disabled fan goes Viral in Social Media: నందమూరి వారసుడు బాలకృష్ణ ఒకపక్క సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరోపక్క రాజకీయం కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆయన అభిమానులతో కాస్త దురుసుగా ప్రవర్తిస్తాడని భావిస్తూ ఉంటారు. దానికి కారణం ఆయన అభిమానుల మీద చేయి చేసుకున్న వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ కావడమే. అయితే ఆయనను సన్నిహితంగా చూసిన వారు మాత్రం అలాంటిదేమీ లేదని […]