Siddarth and Aditi Rao Hydari to teamup for Harilo Ranga Hari: అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలో హీరో సిద్ధార్థ అదితి రావు హైదరి ఇద్దరు ప్రేమలో పడినట్లు కొంత నుంచి ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా జంటగా కనిపిస్తూ ఉండడంతో పాటు తమ రిలేషన్ గురించి వస్తున్న ఎలాంటి ప్రచారాలను ఖండించక పోవడంతో దాదాపు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు అందరూ ఫిక్స్ […]
Facts Beind Actor Prabhas Changing his Name: గత ఏడాది చివర్లో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక రేంజ్ హిట్ అందుకున్నాడు ప్రభాస్. ఆయన ఇప్పుడు డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ చాలా పూర్తయింది. కానీ ఈ సినిమా టైటిల్ సహాయం ఎలాంటి వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ […]
Akira Nandan Latest Sankranthi Special Photo goes Viral in Social Media: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా మెగా అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం ఏదైనా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ సినీ ఎంట్రీ గురించే. నిజానికి అకిరా నందన్ కి సినిమాల మీద ఆసక్తి ఉందో లేదో పూర్తిగా తెలియదు కానీ ఆయన కటౌట్ చూసి హీరోగా వస్తే మెగా ఫ్యామిలీకి […]
Mega Family Celerates Sankranti at Bangalore: మెగా ఫ్యామిలీ సంక్రాంతి పండుగను ఒక రేంజ్ లో జరుపుకున్నారు. మెగాస్టార్ చిరంజీవికి బెంగుళూరులో ఒక ఫామ్ హౌస్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది సంక్రాంతి మొత్తాన్ని బెంగళూరులో జరుపుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. దీంతో మెగా కుటుంబ సభ్యులందరూ బెంగళూరు చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ, నాగబాబు, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, […]
Nithiin’s “Extraordinary Man” will be streaming from January 19th: నితిన్ హీరోగా నటించిన కమర్షియల్ ఎంటర్టైనర్ “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్ రివ్యూలు అందుకుంది. ఇక ఇప్పుడు “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుందని అధికారిక ప్రకటన వెలువడింది. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ […]
Teja sajja Interview about Hanuman Movie: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించి ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. . యంగ్ హీరో తేజ సజ్జ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. […]
Telugu Film Producers Council Shock to Theatre Owners: తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా ప్రదర్శన విషయంలో కొన్ని థియేటర్లకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ షాక్ ఇచ్చింది. అసలు విషయం ఏమిటంటే హనుమాన్ సినిమాను నైజాంలో మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ పంపిణీ చేసింది. ఈ క్రమంలోనే మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ LLP టీం “హనుమాన్” సినిమా 12-01-2024 నుండి ప్రదర్శించాలని తెలంగాణాలో కొన్ని థియేటర్ల వారితో అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే ఆ థియేటర్ల […]
Dil Raju Comments at Guntur Kaaram Success Meet : మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాకి మొదటి రోజు మిక్స్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నిర్మాత నాగ వంశీ నైజాం సహా ఉత్తరాంధ్ర ప్రాంతంలో సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వేసిన ప్రీమియర్స్ తర్వాత సోషల్ మీడియాలో కాస్త […]
Teja Sajja Reaction to Dil Rajus Comments on Hanuman Movie: ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తెలుగు సంక్రాంతి సినిమాల విడుదల విషయంలో కొన్ని వివాదాలు ఏర్పడ్డాయి. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు కావాలని హనుమాన్ సినిమాకి థియేటర్లు ఇవ్వలేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయితే తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు హోదాలో దిల్ రాజు ఒక ప్రెస్ మీట్ […]
Naga Vamsi Comments at Gunur Kaaram Success Meet: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి ఆట నుంచి ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నిర్మాత నాగ వంశీ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుతో కలిసి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నాగ వంశీ మాట్లాడుతూ గుంటూరు కారం యూనిట్ […]