HanuMan getting Huge Response in North: తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం హనుమాన్ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, రాకేష్ మాస్టర్, గెటప్ శ్రీను వంటి వారి ఇతర కీలక పాత్రలో నటించారు. మొదటి ప్రీమియర్ షో నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమా నార్త్ ఆడియన్స్ కి కూడా […]
Hanu Man Day1 Collections: చైల్డ్ యాక్టర్ గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై హీరోగా మారిన తేజ సజ్జ హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఫ్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన మొదటి ప్రీమియర్ షో నుంచే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో హనుమాన్ సినిమాకి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. […]
Prashanth Varma about Accidents in Hanuman Shoot: హనుమాన్ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో రెండు పెద్ద ప్రమాదాల నుంచి తేజ బయటపడినట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ వర్మ ఈ రెండు ప్రమాదాల గురించి చెప్పుకొచ్చారు. ఒకసారి మారేడుమిల్లిలో డీప్ ఫారెస్ట్ లో షూట్ చేస్తున్న సమయంలో తేజ భుజం దగ్గర నాగుపాము నిలబడి ఉందని […]
Prashanth Varma about Not Releasing Hanuman on 1th January: ఈ సంక్రాంతికి ముందుగా ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతాయని అందరూ భావించారు. అయితే థియేటర్ల సర్దుబాటు కుదరక పోవడంతో ఈగల్ సినిమా సోలో రిలీజ్ హామీతో వెనక్కి వెళ్ళింది. అయితే జనవరి 12వ తేదీన రెండు సినిమాలు కాకుండా ఒక సినిమా మాత్రమే వస్తే థియేటర్ల సర్దుబాటు వ్యవహారం కాస్త ఈజీగా అయిపోతుందని అందరూ భావించారు. అయితే తాము ముందుగా ప్రకటించాము కాబట్టి […]
Hrithik Roshan birthday celebrations: జనవరి 10న అంటే నిన్నటి రోజున హీరో హృతిక్ రోషన్ తన 50వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్బంగా హృతిక్ కి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుట్టినరోజు విషెస్ తెలిపారు. అయితే ఆసక్తికర అంశం ఏమిటంటే ఆయన అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు లో తమ అభిమాన హీరో బర్త్ డే సెలబ్రెషన్స్ ను గ్రాండ్ గా చేశారు. నిజానికి ఆయన నార్త్ హీరో అయినా క్రిష్ […]
Hanuman Director Prashanth Varma Responds on Theaters Issue: గుంటూరు కారం హనుమాన్ సినిమాల ప్రదర్శన విషయంలో థియేటర్ల వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. హనుమాన్ సినిమాకి తక్కువ థియేటర్లు ఇచ్చి గుంటూరు సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చారని ప్రచారం జరుగుతున్న అంశం మీద ప్రశాంత్ వర్మ స్పందించారు. గతంలోనే సినిమా ఎందుకు వాయిదా వేసుకోలేక పోయాం అనే విషయం మీద క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ మరోసారి ఈ థియేటర్ ల వివాదం మీద […]
Venkatesh Responds on Rana Naidu Backlash Comments: విక్టరీ వెంకటేష్ కెరీర్ లో మైల్ స్టోన్ గా 75వ సినిమాగా తెరకెక్కింది సైంధవ్. హిట్ వన్, హిట్ టు సినిమాలతో వరుస హిట్లర్ అందుకున్న శైలేష్ కొలను దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయిన్పల్లి నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో హీరో వెంకటేష్ మీడియాతో ముచ్చటించారు. ఈ […]
Director Prashanth Varma Clarity on Hanuman Comparision with Sri Anjaneyam Movie: ఆ, కల్కి, జాంబీ రెడ్డి లాంటి సినిమాలు చేసి దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో హనుమాన్ అనే సినిమా తెరకెక్కింది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. […]
HanuMan First Review is out: తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఇండియన్ సూపర్ హీరో సినిమా హనుమాన్. ఒక సాధారణ యువకుడికి హనుమంతుడి శక్తులు వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? తన ఊరి కోసం ఆ యువకుడు ఏం చేశాడు? అనే కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదలవుతుంది. […]
Nagarjuna Speech at Naa Saami Ranga Pre Release Event: నా సామిరంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ మనకి సంక్రాంతి అంటే సినిమా పండుగ. ఎప్పుడో టీవీలు వచ్చాయి, టీవీలు వచ్చిన తర్వాత సినిమాల అయిపోయాయి ఎవరూ సినిమాలు చూడరు అన్నారు. దాని తర్వాత ఫోన్లు వచ్చాయి, సినిమాలు చూడరు. డిజిటల్ వచ్చేసింది సినిమాలు చూడరు. వీడియోలు, వచ్చాయి, డివిడిలు వచ్చాయి, ఓటీటీలు వచ్చాయి సినిమాలు చూడరు అన్నారు. కానీ సినిమాలు […]