Varalaxmi Sarathkumar : ఫైనల్లీ పెళ్లి కబురు చెప్పేసింది.. వరలక్ష్మీకి కాబోయే భర్త బ్యాక్ గ్రౌండ్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varalaxmi Sarathkumar gets engaged to gallerist Nicholai Sachdev: సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె, నటి వరలక్ష్మి ఎట్టకేలకు తన అభిమానులకు ఒక శుభవార్త చెప్పింది. చాలా కాలం నుంచి సింగిల్ గా ఉంటూ వస్తున్న ఆమె వివాహం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంతే కాదు ఈరోజు ఆమె తన ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్ మొదట తమిళ సినిమాల్లో నటించడం మొదలు పెట్టి ఇప్పుడు తెలుగు, కన్నడ సినిమాల్లో కూడా స్టార్ నటిగా మారిపోయి అనేక సినిమాలలో నటిస్తోంది. ఇప్పుడు ఆమె ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త నిక్లాయ్ సచ్‌దేవ్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఈ నిశ్చితార్థం ఈరోజు కాదు నిన్ననే జరిగింది. కేవలం అత్యంత సన్నిహితులైన కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. వరలక్ష్మి కాబోయే భర్త నిక్లాయ్ సచ్‌దేవ్ ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్నారు.
The Kerala Story: ఇదేందయ్యా ఇది.. ఒక్క సినిమాకి వందల మిలియన్ వ్యూసా?
Also Read
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
వీరిద్దరూ గత 14 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, ఇప్పుడు తల్లిదండ్రుల అంగీకారంతో ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నారని సమాచారం. అయితే వీరి వివాహం ఎప్పుడు జరగబోతుంది అనే విషయం మీద క్లారిటీ లేదు వీలైనంత త్వరలో వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నిజానికి వరలక్ష్మి శరత్ కుమార్ గతంలో హీరో విశాల్ తో ప్రేమలో ఉన్నట్లు తమిళ్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి. అయితే అటు విశాల్ తో పాటు వర లక్ష్మి సైతం ఎన్నోసార్లు తామ మంచి స్నేహితులమే తప్ప ఎలాంటి వేరే దుర్దేశాలు లేవని క్లారిటీ ఇచ్చారు.. అయినా సరే ఈ మేరకు ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉండేది. ఇక తెలుగులో ఆమె చేసిన సినిమాల విషయానికి వస్తే ఇటీవల రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచిన హనుమాన్ సినిమాలో ఆమె హీరోకి సోదరిగా అంజమ్మ అనే పాత్రలో నటించింది. ఆ సినిమా 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్న రోజునే ఆమె నిశ్చితార్థం చేసుకోవడం యాదృచ్ఛికం.
తాజావార్తలు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!