Telugu Film Journalist Association (TFJA) Health and ID Cards distribution: తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ డైరీ, ఐడి మరియు హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిన్న రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి, TUWJ ప్రధాన కార్యదర్శి విరాహత్ […]
Prithviraj Sukumaran Rejected Chiranjeevi Movie Offers for Goat Life: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను బెన్యామీను రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించగా విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను […]
Biju Menon with his Wife Samyukta Varma at Guruvayoor Temple: బిజు మీనన్ నిజానికి మళయాలంలో బిజీ ఆర్టిస్ట్. తెలుగులో కూడా ‘ఖతర్నాక్’, ‘రణం’ వంటి సినిమాలు చేశారు. టాలీవుడ్ లో ఆయన పెద్దగా ఫేమస్ కానప్పటికీ.. మళయాలంలో మంచి క్రేజ్ ఉంది. ‘అయ్యప్పన్ కోశియుమ్’ సినిమాతో ఆయన రేంజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. అయితే ఆయన భార్య కూడా సినిమా నటే. Ayesha Khan: ఓర్నీ.. ఈ పిల్ల జోరు మాములుగా లేదుగా.. […]
“Sonu Srinivas Gowda Case News Updates:’బిగ్ బాస్’ OTT కన్నడ సీజన్ 1 మాజీ కంటెస్టెంట్ సోను శ్రీనివాస్ గౌడ అలియాస్ శాంభవిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోనూగౌడ ఓ చిన్నారిని అక్రమంగా దత్తత తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. బాదరహళ్లి పోలీసులు సోనూ గౌడను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోను శ్రీనివాస్ గౌడ్‌పై చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి చెందిన గీత బాదరహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై గీత మాట్లాడుతూ, “సోను గౌడ తన సోషల్ […]
Vijay Deverakonda Says these three are Important: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులకు […]
Dil Raju Comments on Family Star Goes Viral: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి ఆ సినిమా నిర్మాత దిల్ రాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఇన్సూరెన్స్, ఐడి కార్డుల డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి దిల్ రాజుతో పాటు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ నేపథ్యంలో దిల్ రాజు మాట్లాడుతూ […]
ఒకప్పటి హీరోయిన్, మంత్రి రోజాకు సంబంధించి జీవిత చరిత్ర బుక్‌ను తాజాగా విడుదల చేశారు. 'రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి' అనే పేరుతో రోజా జీవిత చరిత్ర రాశారు.
లోక్‌సభ ఎన్నికల్లో నటి రాధికను విరుదునగర్ నియోజకవర్గంలో పోటీకి చేయిస్తున్నట్టు ప్రకటించారు. నిజానికి బీజేపీ జిల్లా కార్యదర్శి పాండురంగన్ సోదరుడు జవహర్, జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ రామ శ్రీనివాసన్
తెలుగు ప్రేక్షకుల వినోదానికి ఎన్నో కార్యక్రమాలు , మరెన్నో సీరియల్స్ ను మనకు అందించిన జెమినీ టీవీ.. ఇప్పుడు “సివంగి”.. అనే సరికొత్త సీరియల్ ను మార్చి 25 నుండి ప్రసారం చేయబోతోంది. ఒక పల్లెటూరిలో పేద కుటుంబంలో పుట్టి, ఊరిలోని ఆడవాళ్ళ డ్రెస్సులు కుడుతూ అమ్మానాన్నలకు ఆర్ధికంగా సహాయపడుతూ , స్నేహితులతో సరదాగా జీవితాన్ని గడిపే అమ్మాయి ఆనంది. వూళ్ళో ఎవరికీ ఏ కష్టం వచ్చినా, సొంత మనిషిలా వెళ్లి సహాయపడుతుంది. అక్క పెళ్ళిలో ఏర్పడిన […]