Megastar New Record: ఇది కదా మెగాస్టార్ అంటే.. ఆ మాత్రం ఉండాలి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Megastar New Record: స్టార్ హీరో అనగానే రెండేళ్లకో, మూడేళ్లకో ఓ సినిమా రిలీజ్ చేయడం కామన్. అది కూడా ఫ్యాన్స్ నుంచి ఫుల్ ప్రెజర్ ఉన్నప్పుడు. కానీ ఈ ట్రెండ్ కి బ్రేక్ వేశారు మల్లూవుడ్ మెగాస్టార్. 9 నెలల్లో 4 సినిమాలు రిలీజ్ చేసిన ఆయన ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ప్రజెంట్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా భ్రమ యుగంతో బ్లాక్ బస్టర్ కొట్టిన మమ్ముట్టి ఇప్పుడు టర్బో అనే కొత్త సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. గతంలో అనౌన్స్ చేసిన తేదీ కంటే నెల ముందుగానే ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.
Devara: అందరి ఎదురు చూపులు ఆ ఒక్క విషయం మీదే?
Also Read
జూన్ 13న రిలీజ్ కావాల్సిన టర్బో సినిమా మే 23న ఆడియన్స్ ముందుకు రాబోతుందని అధికారిక ప్రకటన వచ్చింది. ఈ టర్బో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం తో ఓ రెర్ రికార్డ్ మమ్ముట్టి క్రియేట్ చేసినట్టు అయింది. అదేమంటే గత 9 నెలల్లో ఈ హీరో నటించిన 4 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో కన్నూర్ స్క్వాడ్, కాదల్ ది కోర్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. తర్వాత వచ్చిన అబ్రహం ఓజ్లర్, భ్రమ యుగం కలెక్షన్స్ వర్షం కురిపించాయి. ఈ నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు టర్బోతో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. మే 23న రిలీజ్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందని మమ్ముట్టి ధీమాగా ఉన్నారు.
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి