Manjummel Boys Director Chidambaram S Poduval Interview in Telugu: బాక్సాఫీస్ దగ్గర రూ. 200 కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి మలయాళ సినిమాగా ”మంజుమ్మల్ బాయ్స్’ చరిత్ర సృష్టించింది. ఇది యాదార్థంగా గుణ కేవ్స్లో జరిగిన సంఘటన స్ఫూర్తితో, కొచ్చికి చెందిన కొంత మంది స్నేహితుల కథను అద్భుతంగా చూపించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్. ఈ చిత్రానికి చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించారు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి […]
టిల్లు స్క్వేర్ సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు మల్లిక్ రాం దర్శకత్వంలో సందీప్ కిషన్ ఒక ఓటీటీ ప్రాజెక్టు చేయబోతున్నాడు. నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కాబోయే నెట్ ఫిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ ఒకటి
హీరో నిఖిల్ సిద్ధార్థ్ యాదవ్ తెలుగుదేశం పార్టీ లో చేరారు. ఈమేరకు ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
తాజాగా నవదీప్ తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో నవదీప్ మాట్లాడుతూ...ప్రతి రోజూ ఇంటికి వెళ్లిన, ఇన్ స్టాగ్రామ్ కు వెళ్లిన ఒకటే క్వశ్చన్... అది ఎప్పుడు అని. చెప్తా.. రేపు చెప్తా.. అది నా పెళ్లి డేట్ అయి ఉండవచ్చు.. లవ్ మౌళి రిలీజ్ డేట్ అయి ఉండవచ్చు.