Chiranjeevi: పద్మ విభూషణ్ అందుకోనున్న చిరు..ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi to Recieve Padma Vibhushan at Delhi: ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.. దేశంలో వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను ఇస్తారు. సినీ, రాజకీయ రంగాలతో పాటు అనేక రంగాల్లో తమ ఎనలేని సేవలు అందించిన ప్రముఖులు ఎందరో ఈ అవార్డులకు ఎంపిక అయ్యారు. 75వ గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు పద్మ అవార్డులను ప్రకటించారు. ఈ ఏడాది 132 మంది ప్రముఖులను పద్మ అవార్డులతో సత్కరించనున్నారు.
Etv Win: ఈటీవీ విన్లో ఈ వారం రెండు ఇంట్రెస్టింగ్ మూవీస్
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
వీరిలో 5 మందికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులు అందజేయనున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రముఖ హిందీ సినీ నటి వైజయంతిమాల, ప్రముఖ నర్తకి పద్మా సుబ్రమణ్యం, దక్షిణాది సినీ నటులు చిరంజీవి, బిందేశ్వర్ పాఠక్ (మరణానంతరం)లకు పద్మవిభూషణ్‌తో సత్కరించనున్నారు. అదే సమయంలో, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, ఉషా ఉతుప్, ఫాతిమా బీబీ (మరణానంతరం), ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్ నాయక్‌లకు పద్మభూషణ్ బిరుదుతో సత్కరించనున్నారు. ఇక రేపు మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు అందుకోనున్నారు. ఇక ఈ వేడుకకు చిరంజీవి భార్య సురేఖతో పాటు ఆయన కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా హాజరుకానున్నారు.
తాజావార్తలు
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!