'టిల్లు స్క్వేర్' సినిమాను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి.. సినిమ యూనిట్ మొత్తాన్ని తన నివాసానికి పిలిపించుకొని ప్రత్యేకంగా అభినందించినట్టు యూనిట్ వెల్లడించింది.
Case Registered Against Elvish Yadav And Rahul Fazil Puria: బిగ్ బాస్ OTT సీజన్ టూ విజేత ఎల్విష్ యాదవ్ మళ్ళీ చిక్కుల్లో పడ్డాడు. 32 బోర్ అనే సాంగ్ షూటింగ్ సమయంలో ఇతర దేశాల పాములను అక్రమంగా వాడినందుకు, అసభ్య పదజాలం వాడినందుకు ఎల్విష్ యాదవ్, గాయకుడు రాహుల్ యాదవ్ అలియాస్ ఫజిల్పురియాపై బాద్షాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫిర్యాదుదారు సౌరభ్ గుప్తా పిటిషన్ను విచారిస్తున్న ఏసీజేఎం కోర్టు మనోజ్ కుమార్ […]
రీతూ చౌదరి ఇటీవల మణిశర్మ చేసిన వ్యాఖ్యల గురించి శ్రద్ధ దృష్టికి తీసుకు వచ్చింది. దానికి ఎప్పుడూ మనమే ఉండాలనుకుంటే ఎలాగా? అంటూ ఆమె కౌంటర్ ఇచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది.
దసరా సినిమా రిలీజ్ అయిన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అదే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో నాని హీరోగా నటిస్తున్న మరో సినిమాని అనౌన్స్ చేశారు.