Trailer of Maidaan about legend of Indian Football Released: ఏడాదికి కనీసం ఒక్క హిట్ అయినా లేకుండా ఆయన కెరీర్ గడవదు అన్నట్టు ఉండే సినిమా హీరోల్లో ఈ అరుదైన ఘనత ఉన్న ఏకైక హీరో అజయ్ దేవ్‌గణ్. అజయ్ పుట్టినరోజు ఇవాళ. అజయ్‌దేవ్‌గణ్ పుట్టినరోజు సందర్భంగా మైదాన్ సెన్సేషనల్ ఫైనల్ ట్రైలర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఒకటా, రెండా ఎన్నెన్నో సవాళ్లను ఎదుర్కొన్న లెజండరీ కోచ్ ఎస్.అబ్దుల్ రహీమ్, ఆయన ఇండియన్ […]
ఈ నెల 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆ రోజు ఒక టీజర్ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విషయాన్ని ఒక పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించింది సినిమా యూనిట్.
బాలకృష్ణ కెరియర్ లో 109వ సినిమా కావడంతో ప్రస్తుతానికి ఆ సినిమాని ఎన్బీకే 109 అని సంభోదిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక టైటిల్ ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా నిలదొక్కుకుంటున్న జాన్వీ కపూర్ పెళ్లి గురించి ఆమె తండ్రి బోనీ కపూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.