తెలుగు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు మృతి చెంది రోజులు గడవక ముందే తెలుగు బుల్లితెర పరిశ్రమకు చెందిన ఒక సీనియర్ టివి కెమెరా మాన్, ఎడిటర్, అవుట్ డోర్ యూనిట్ అధినేత పోతన వెంకట రమణ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతూ దాని నిమిత్తం చికిత్స పొందుతూ నిమ్స్ ఆస్పత్రిలో బుధవారం నాడు కనుమూశారు. గత కొద్ది కాలంగా శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న […]
నయనతార తన చిన్న వయస్సులో తన తండ్రి ఎత్తుకుని ఉన్న పిక్ షేర్ చేసింది. "నా హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు, మై ఫరెవర్ లవ్, ఐ లవ్యూ అచ్చా(నాన్న) అని అంటూ నయనతార
బోనీ కపూర్ నిర్మించిన కొత్త చిత్రం మైదాన్‌ను ప్రమోట్ చేస్తున్న క్రమంలో శ్రీదేవితో తన వివాహం గురించి , తన మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ కోపం గురించి మాట్లాడారు.
రామ్ చరణ్ తేజ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తన 16వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మెగాస్టార్ అమితాబచ్చన్ కూడా కనిపించబోతున్నారు, అది కూడా రామ్ చరణ్ పాత్రకి తాత పాత్రలో ఆయన కనిపించబోతున్నారని తెలుస్తోంది.