తాజాగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అస్వస్థతకు లోనవడం మూలంగా తెనాలిలో నిర్వహించవలసిన వారాహి యాత్ర, సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత తెనాలి విచ్చేసి వారాహి సభలో
అదుర్స్ 2 సినిమా చేయాలని ఆలోచన ఉందని ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ చేయను అంటే ఆయన ఇంటి ముందు పిలక వేసుకుని కూర్చుని నిరాహార దీక్ష చేసి ఆయనని ఒప్పించి సినిమా చేస్తానని
సినిమా బాగుంది అంటూ సినిమా యూనిట్ మొత్తాన్ని పిలిపించుకుని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించగా ఇప్పుడు ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాడు.
Drama Juniors Season 7 Auditions in Hyderabad Saradhi Studios: ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ముందుండే జీ తెలుగు మరోసారి తన సక్సెస్ఫుల్ షో డ్రామా జూనియర్స్ సరికొత్త సీజన్‌తో మీముందుకు వచ్చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పిల్లల్లోని నటనా ప్రతిభను వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో డ్రామా జూనియర్స్ సీజన్ 7 ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఇప్పటికే విజయవంతంగా 6 సీజన్లను పూర్తి చేసుకున్న డ్రామా జూనియర్స్మరోసీజన్తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అంతేకాదు ప్రతిభగల పిల్లలని […]
ఏదో ఒక రోజు 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధిస్తా అప్పటివరకు ఈ అవమానాలు పడుతూనే ఉంటా ఇప్పుడు కూడా ఈ మాటలను పొగరు, బలుపు అనుకునే వాళ్ళు ఉంటారు కానీ ఇది నాకు నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ అన్నాడు విజయ్ దేవరకొండ.
ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మృణాల్ ఠాకూర్ మీరు ఇచ్చిన ప్రోత్సాహాన్ని నేను వర్ణించలేను అంటూ రెండు కాళ్ళ మీద కింద కూర్చుని సాష్టాంగ నమస్కారం చేసింది.
విజయ్ దేవరకొండ పక్కకు వచ్చి దిల్ మామ మాట్లాడకపోతే ఎలా ఆయన మాట్లాడిన తర్వాతే మనం మాట్లాడాలి అనడంతో నన్ను ఆఖరికి దిల్ మామని చేసేసారా అంటూ దిల్ రాజు వ్యాఖ్యానించారు.