Actor Died: ప్రముఖ నటుడు కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor MC Chacko Passed Away: ప్రముఖ మలయాళ రంగస్థల నటుడు ఎంసీ చాకో కన్నుమూశారు. ఆయన వయసు 75 ఏళ్లు. వృద్ధాప్య సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎం. చాకోను సి.కట్టప్పన అని పిలిచేవారు. 1977లో, అట్టింగల్ దేశాభిమాని థియేటర్స్ యొక్క ప్రొఫెషనల్ నాటకం పుణ్యతీర్థంతేడిలో తొలిసారిగా నటించాడు. ఇక ముప్పైకి పైగా నాటకాలలో 7000 కంటే ఎక్కువ వేదికలలో, M. సి కట్టప్పన నటించారు. అంతేకాక చాకో అనేక సినిమాలు, సీరియల్స్‌లో కూడా నటించాడు.
Sonali Bendre: షోయబ్ అక్తర్ ‘కిడ్నాప్’ వ్యాఖ్యలపై సోనాలి బింద్రే షాకింగ్ కామెంట్స్
Also Read
- RAAKA: ‘రాకా’ ఇంటర్వెల్ కోసం మైండ్ బ్లోయింగ్ స్టంట్స్.. బన్నీ ఫ్యాన్స్‌కు పండగే!
- Prabhas Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లోకి ప్రభాస్ రీ-ఎంట్రీ.. వైరల్ అవుతున్న షూటింగ్ అప్డేట్!
- RC 17 షురూ.. చిరంజీవి చేతుల మీదుగా చరణ్ కొత్త సినిమా ప్రారంభం!
- Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
ఇక ఆయన విశ్వ, పలుంక్ మరియు నాయగన్ లాంటి సినిమాలలో ఆయన పాత్రలకు మంచి పేరు వచ్చింది. ఇక 2007లో, కొల్లం ఎరీనా యొక్క నైకో కోతికున్మమన్ నాటకానికి ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును అందుకున్నారు. తర్వాత 2014లో కేరళ సంగీత నాటక అకాడమీ అభినయశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు కట్టప్పన సెయింట్ జార్జ్ ఫోరోనా చర్చి శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. అంతేకాదు కిష్మా, పాగల్, పలుంక్, నాయగన్ వంటి దాదాపు 25 సీరియల్స్ అలాగే సినిమాలలో నటించాడు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!
-
Mallikarjun Kharge: జ్ఞానేష్ కుమార్ ఎక్కడ దాక్కున్నా వదలం.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..
-
Nara Lokesh : పులివెందులలో శాంతిభద్రతల సమస్యకు జగనే కారణం
-
Mamata Banerjee : బెంగాల్ హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం.. వెనక్కి తగ్గేది లేదు
-
Ind Vs NZ: భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా..
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!