Megastar New Record: స్టార్ హీరో అనగానే రెండేళ్లకో, మూడేళ్లకో ఓ సినిమా రిలీజ్ చేయడం కామన్. అది కూడా ఫ్యాన్స్ నుంచి ఫుల్ ప్రెజర్ ఉన్నప్పుడు. కానీ ఈ ట్రెండ్ కి బ్రేక్ వేశారు మల్లూవుడ్ మెగాస్టార్. 9 నెలల్లో 4 సినిమాలు రిలీజ్ చేసిన ఆయన ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ప్రజెంట్ ఫుల్ జోష్లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ […]
Devara First Single: పుష్ప -2 ఫస్ట్ సింగిల్ పై మార్కెట్ లో గట్టిగానే డిస్కషన్ నడుస్తుంది. దీంతో మే20న రిలీజయ్యే దేవర ఫస్ట్ సింగిల్ రిసీవింగ్ ఎలా ఉంటుందా అనే ముచ్చట… మార్కెట్లో సీరియస్ గా నడుస్తుంది. ప్రెస్టీజియస్ ఫిలింస్ నుంచి వచ్చే చిన్న చిన్న అప్ డేట్స్ సినిమా బజ్ పై సీరియస్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి.పుష్ప 2 విషయంలో సరిగ్గా జరిగింది ఇదే. టీజర్ ,లిరికల్ సాంగ్ ట్రెండింగ్లో నిలిచినప్పటికీ కొన్ని భాషల్లో బజ్ […]
Actresses Waiting for success: మాలీవుడ్ మీదుగా చెన్నైలో ఓ ఛాన్స్ పట్టుకుని ఆ తర్వాత తెలుగులోకి వచ్చి సెటిల్ కావాలనుకుంటున్న హీరోయిన్లు అందరిదీ లక్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. కొందరు భామలకు గ్లామర్ అనుకున్నంతగా లేకపోయినా మేకర్స్ తో ఉన్న ర్యాపోతో ఏదో నెట్టుకొచ్చేస్తుంటారు. ఇంకొందరు సెకండ్ హీరోయిన్ ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. తమిళ్ లో మెయిన్ హీరోయిన్ గా సెటిల్ కావాలని తెగ ట్రై చేస్తున్న ఐశ్వర్యలక్ష్మి పిఎస్ సిరీస్ […]
Satyadev Interview for Krishnamma Movie: సత్యదేవ్ హీరోగా నటించిన ‘కృష్ణమ్మ’ సినిమాను ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సినిమాను మే 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నాయి. . వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా హీరో […]
Devara Shoot Stalled due to Heavy Rain: ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆచార్య భారీ డిజాస్టర్ చేసిన తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా? అని అందరి దృష్టి సినిమా మీదే ఉంది. ఇక దేవర సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మేరకు షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి […]
Prabhas’s Aunt Shyamala Devi Campaigns to Support BJP MP Narasapuram Candidate: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు ఉధృతం చేశాయి. ఇక, ఈ సారి టీడీపీ-జనసేనతో జట్టు కట్టి ఎన్నికల బరిలోకి దిగింది భారతీయ జనతా పార్టీ.. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు ఏపీలో ప్రచారానికి తరలివస్తున్నారు.. ఇప్పటికే ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఏపీలో పర్యటించి కూటమి అభ్యర్థుల తరుఫున ప్రచారం నిర్వహించగా […]
Chiranjeevi to Recieve Padma Vibhushan at Delhi: ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.. దేశంలో వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను ఇస్తారు. సినీ, రాజకీయ రంగాలతో పాటు అనేక రంగాల్లో తమ ఎనలేని సేవలు అందించిన ప్రముఖులు ఎందరో ఈ అవార్డులకు ఎంపిక అయ్యారు. 75వ గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు […]
Chitram Choodara & Pardhu to Stream from Thursday on ETV WIN: ఈ వారం ఓటీటీ రెండు సినిమాలను తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఈటీవీ విన్. వరుణ్ సందేష్ కీలక పాత్రలో నటించిన క్రైమ్ సస్పెన్స్ డ్రామా ‘చిత్రం చూడర, అలాగే తమిళ డబ్బింగ్ పార్ధు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్లను ఈటీవీ విన్ ఓటీటీ అనౌన్స్ చేసింది. మే 9 నుంచి ఈటీవీ విన్లో ఈ మూవీలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వరుణ్ […]
యంగ్ హీరో ఆది సాయి కుమార్ త్వరలో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. చుట్టలబ్బాయ్ అంటూ దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో మంచి చిత్రాన్ని చేసిన ఆది సాయి కుమార్ ఇప్పుడు మళ్లీ విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్స్ అన్ని అంశాలతో ఉన్న సినిమా ఒకటి చేస్తున్నారు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తుండగా ఇటీవలే […]
Happy Birthday Vijay Deverakonda: ఒకప్పుడు తన సినిమాను రిలీజ్ చేసేందుకు సపోర్ట్ కోసం వెతుకుతూ ఇబ్బందులు పడిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు తన సినిమాలను గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ కు తీసుకొస్తున్నాడు. తెలుగుతో పాటు భాషలకు అతీతంగా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకుల్ని మెప్పిస్తూ వారి అభిమానం పొందుతున్నాడు. విజయ్ సాగిస్తున్న ఈ జర్నీ యంగ్ టాలెంట్ ను ఇన్స్ పైర్ చేస్తోందని చెప్పొచ్చు. ఇండస్ట్రీలోకి రావాలనుకున్న కొత్త […]