కూతురు అయిపోయింది.. ఇప్పుడు హీరోగా లాంచ్ అవుతున్న హీరోయిన్ కొడుకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vanitha Vijay Kumar Son to Become Hero: ఈ మధ్యకాలంలో సినిమాల్లో నటించడం కంటే వివాదాస్పద అంశాలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతున్నారు కొంతమంది నటీమణులు. అలాంటి వారిలో వనిత విజయ్ కుమార్ కూడా ఒకరు. స్టార్ యాక్టర్ విజయ్ కుమార్ కుమార్తె అయిన ఆమె తెలుగులో దేవి అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక కూడా ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు, వచ్చిన వాటిని ఆమె పెద్దగా వాడుకోలేకపోయింది. తర్వాత తమిళంలోకి షిఫ్ట్ అయ్యి అక్కడ అడపాద అడపా సినిమాలు చేస్తూ ఉండేది. అయితే చిన్న వయసులోనే ఆమెకు తల్లిదండ్రుల వివాహం చేశారు. ఆ వివాహం పొసగక పోవడంతో ఆమె విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకున్నారు. అది కూడా సెట్ అవ్వకపోవడంతో మూడో వివాహం కూడా చేసుకున్నారు. అతనితో కూడా విభేదాలు రావడంతో విడిపోయి తన పిల్లలతో జీవిస్తున్నారు.
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటికే ఆమె కూతురు జోవికా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. వనిత కుమార్తె జోవిక దర్శకుడు మరియు నటుడు పార్తిబన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టీన్స్ చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. ఇప్పుడు వనిత కొడుకు హీరోగా మారే ప్రయత్నం చేస్తున్నాడు. నటి వనిత, ఆమె మొదటి భర్త ఆకాష్‌కి విజయ్ శ్రీ హరి జన్మించారు. విజయ్ శ్రీ హరి సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ స్థితిలో విజయ్ శ్రీ హరి హీరోగా తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. కుమ్కి, మైనా వంటి సూపర్‌హిట్ చిత్రాలను అందించిన ప్రభు సాలమన్ దర్శకత్వంలో వనిత పెద్ద కుమారుడు విజయ్ శ్రీ హరి హీరోగా తెరంగేట్రం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తొలి దశ షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతుందని, రోజా కంబైన్స్ ద్వారా కాజా మొయినుద్దీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!