Akhanda 2 : ‘అఖండ 2’ తెలుగు సినిమా కాదు.. భారతీయులందరి చిత్రం: బాలయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhanda 2 : డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘అఖండ 2’ సినిమా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. నటసింహం బాలయ్య కెరీర్‌లో ఈ చిత్రం మరో మైలురాయిగా నిలిచింది. ఈ చిత్ర విజయోత్సవంలో భాగంగా బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, చిత్ర బృందం వారణాసిని సందర్శించింది. ఈ సందర్భంగా బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను, తదితరులు కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
READ ALSO: Australia terror attack: సిడ్నీ టెర్రర్ అటాక్.. సాజిద్ భారత లింకులపై దర్యాప్తు..
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అఖండ 2’ సినిమా కేవలం తెలుగు సినిమా కాదని, భారతీయులందరి చిత్రమని పేర్కొన్నారు. సనాతన హైందవ ధర్మ పరిరక్షణ ఆవశ్యకతను ఈ చిత్రం చాటిందన్నారు. మంచి సినిమా కోసం చేసిన ప్రయత్నం ఫలించిందని చెప్పారు. సినిమా అనేది కేవలం నటన మాత్రమే కాదని… ప్రపంచవ్యాప్తంగా ప్రజలతో కనెక్ట్ అయ్యే మాధ్యమం అని అన్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, సంయుక్త, తదితరులు కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా, రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
READ ALSO: Avatar: Fire and Ash Review: అవతార్: ఫైర్ అండ్ యాష్ రివ్యూ
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?