రాశీ ఖన్నా థాంక్యూ తర్వాత టాలీవుడ్లో కనిపించలేదు. బాలీవుడ్, కోలీవుడ్ అంటూ తచ్చట్లాడుతోంది కానీ తెలుగు ప్రేక్షకులను పట్టించుకోవడం లేదు. నీరజా కోన దర్శకత్వంలో తెలుసు కదా కమిటయ్యందన్న మాటే కానీ ఎంత వరకు వచ్చిందో అప్డేట్ ఉండేది కాదు. ఫస్ట్ సింగిల్ వచ్చాక హమ్మయ్య సినిమా లైన్లోనే ఉందన్న కాన్ఫిడెన్స్ కలిగింది. మూడేళ్ల తర్వాత తెలుసు కదాతో మళ్లీ టాలీవుడ్ కెరీర్ బూస్టప్ అవుతుందని గట్టిగానే నమ్ముతోంది ఈ ఢిల్లీ డాళ్. Also Read :Akhanda […]
నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘అఖండ 2’. తొలి భాగం ‘అఖండ’ సృష్టించిన ప్రభంజనం దృష్ట్యా, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బడ్జెట్ డబుల్, ట్రిపుల్ స్థాయిలో పెరిగిందని, దాదాపు 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ భారీ బడ్జెట్లో 80-90 శాతం మొత్తాన్ని సినిమా విడుదల కాకముందే నాన్-థియేట్రికల్ రైట్స్ (ఓటీటీ, శాటిలైట్ హక్కులు) ద్వారా రికవరీ […]
మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘మీసాల పిల్ల..’ అనే పాట లిరికల్ వీడియో విడుదలైంది. అయితే ఈ పాటతో పాటు, సినిమాలోని కీలక సన్నివేశాలు, కథాంశం (స్టోరీ లైన్) కూడా లీక్ అవడం చర్చనీయాంశమైంది. Also Read :Vishnu Manchu: దీపావళికి టీవీలో ‘కన్నప్ప’ గతంలోనే ఈ సినిమా […]
డైనమిక్ హీరో విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించిన డివైన్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కన్నప్ప’ ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. థియేటర్లు మరియు ఓటీటీలలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని దీపావళి పండుగ సందర్భంగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం చేయనున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు అవా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై డా. ఎం. మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ దీపావళి పండుగను […]
‘డీజే టిల్లు’ సిరీస్‌తో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, ఇప్పుడు ‘తెలుసు కదా’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్కు ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల కానున్న సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ […]
తాజాగా ‘తెలుసు కదా’ ప్రమోషన్స్‌లో, సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు సినిమాలు చేసే విషయంలో సర్ప్రైజ్ ఏమీ ఉండదని చెప్పుకొచ్చారు.”మనం ఏదైనా సినిమా కమిట్ అయినప్పుడు, ఆ ప్రొడ్యూసర్ ఎవరి మీద బేస్ చేసుకుని ఆ సినిమా ఓకే చేస్తున్నారనేది చాలా ముఖ్యం. మీరు ‘టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’, ఇప్పుడు ‘తెలుసు కదా’ సినిమాలు తీసుకుంటే, ముఖ్యంగా విశ్వ గారు, ‘మీకు సినిమా నచ్చింది కాబట్టి మీరు వెళ్లి సినిమా చేసేయండి’ అని చెప్పారు. […]
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’లో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. తెలుసు కదా అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా ‘తెలుసు కదా’ […]
మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్ హిట్ […]
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం నుండి మొదటి పాట వచ్చేసింది. ఇప్పటికే అద్భుతమైన స్పందనతో రికార్డు వ్యూస్ సాధించిన ప్రోమో తర్వాత, ‘మీసాల పిల్ల’ పూర్తి లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాట సంగీత ప్రియులను, మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ ‘మీసాల పిల్ల’ పాట పవర్ఫుల్ ఎలక్ట్రానిక్ బీట్స్, […]
సిద్దు జొన్నలగడ్డ హీరోగా ‘తెలుసు కదా’ అనే సినిమా అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా, ఆ ప్రెస్ మీట్లో ఒక జర్నలిస్ట్, సిద్దు జొన్నలగడ్డను “రియల్ లైఫ్‌లో ఉమనైజరా?” అంటూ ప్రశ్న సంధించారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన సిద్దు జొన్నలగడ్డ, “ఇది పర్సనల్ క్వశ్చన్‌లా ఉంది” అని, ప్రెస్ మీట్లో ఎలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పనని స్కిప్ […]