ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో డివైన్ ట్రెండ్ నడుస్తోంది. ‘కార్తికేయ 2’, ‘కాంతార’, ‘హనుమాన్’, ‘మిరాయ్’, ‘కాంతార చాప్టర్ 1’ వంటి చిత్రాలన్నీ కూడా మైథలాజికల్ టచ్‌తో కూడిన డివైన్ వైబ్స్‌ను అందించి, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈ ట్రెండ్‌ను అనుసరిస్తూ, ‘అరి’ అనే చిత్రం ఒక సరికొత్త మైథలాజికల్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘పేపర్ బాయ్’ దర్శకుడు జయశంకర్ ఈ చిత్రాన్ని షడ్వర్గాలు (అరి షడ్వర్గాలు) అనే అంశాన్ని […]
ప్రదీప్ రంగనాథన్ హీరోగా, కీర్తిశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డ్యూడ్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘ప్రేమలు’ అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన నటించిన మమితా బైజు, తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు. Also Read :Aryan : ‘ఐయామ్ ది గాయ్’ అంటున్న విష్ణు విశాల్ “లవ్ టుడే, […]
తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విష్ణు విశాల్, ఇప్పుడు ‘ఆర్యన్’ అనే ఉత్కంఠభరితమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో మన ముందుకు వస్తున్నారు. విష్ణు విశాల్ స్టూడియోస్, శుభ్ర & ఆర్యన్ రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా, మేకర్స్ ఈ చిత్రం నుండి ‘ఐయామ్ ది గాయ్’ అనే పాటను విడుదల చేశారు. […]
‘హ్యాష్‌ట్యాగ్ 90s’ అనే వెబ్ సిరీస్‌తో కంటెంట్ క్రియేటర్ మౌళి, నటుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు. శివాజీ ప్రధాన పాత్రలో నటించిన ఆ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది, మౌళికి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత మౌళి హీరోగా మారి చేసిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమా కూడా బాగా వర్కౌట్ అయింది. కామెడీ నేపథ్యంగా సాగిన ఈ సినిమా, నిర్మాతలకైతే కాసుల వర్షం కురిపించింది. Also Read:Pawan Kalyan – Dil Raju: రావిపూడి […]
ఓజీ తర్వాత ఇక సినిమాలు ఆపేస్తాడేమో అనుకున్న పవన్ కళ్యాణ్, నలుగురు నిర్మాతలకు డేట్స్ ఇచ్చినట్లు వార్తలు వచ్చినట్లు తెలిసింది. అందులో ముఖ్యంగా దిల్ రాజుకైతే డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దిల్ రాజు ఇప్పటివరకు డైరెక్టర్ని లాక్ చేయలేదు. కేవలం పవన్ కళ్యాణ్, దిల్ రాజు మీద ఉన్న గౌరవంతో ఆ డేట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సాలిడ్ సినిమా చేసే దర్శకుడు ఎవరా అని దిల్ రాజు […]
రాశి ఖన్నాకి తెలుగులో హీరోయిన్గా మంచి పేరుంది. బ్లాక్ బస్టర్ హిట్స్‌లో భాగం కాకపోయినా, సెన్సిబుల్ సినిమాలు చేస్తుందనే పేరు ఉంది. అయితే, ఈ మధ్యకాలంలో ఆమె తెలుగు సినిమాలు చాలా తగ్గించేసింది. తగ్గించేసింది అనడం కన్నా, ఆమెతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు పెద్దగా ఆసక్తి కనపరచలేదు. అయితే, సిద్దు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన డైరెక్ట్ చేసిన తెలుసు కదా అనే సినిమాలో మాత్రం ఆమెను హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో […]
దీపావళి పండుగ వేళ సినీ ప్రియులకు ZEE5 అదిరిపోయే శుభవార్త అందించింది. పండుగ సందడిని రెట్టింపు చేసేందుకు, “భారత్ బింగే ఫెస్టివల్” పేరుతో అక్టోబర్ 13 నుంచి 20 వరకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా సబ్స్క్రిప్షన్ ధరలను భారీగా తగ్గించడంతో పాటు, ఎన్నో కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లను విడుదల చేస్తోంది. ఈ పండుగ ఆఫర్లో భాగంగా, ZEE5 తన సబ్స్క్రిప్షన్ ప్లాన్లపై ప్రత్యేక తగ్గింపులను అందిస్తోంది. వినియోగదారులు తమకు నచ్చిన […]
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో యూత్‌లో యమా క్రేజ్ సంపాదించుకున్నాడు యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఇదే జోష్‌లో బొమ్మరిల్లు భాస్కర్‌తో జాక్ అనే సినిమా చేశాడు. కానీ జనాలకు క్రాక్ తెప్పించే రిజల్ట్ అందుకుంది జాక్. దీంతో.. బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. అందుకే.. అర్జెంట్‌గా ఒక హిట్ కొట్టి తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు సిద్ధు. ఈ నేపథ్యంలో.. ‘తెలుసు కదా’ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. నీరజ […]
కాంతార ప్రీక్వెల్‌గా రూపొందించబడిన కాంతార చాప్టర్ 1 అనేక రికార్డులు బద్దలు కొడుతూ దూసుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి ఒక పక్క హీరోగా నటిస్తూ, మరో పక్క డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రుక్మిణి వసంత హీరోయిన్గా నటించింది. జయరాం, గుల్షన్ దేవయ్య వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా అన్‌స్టాపబుల్ అన్నట్టుగా దూసుకుపోతోంది. Also Read : Divvela Madhuri : శ్రష్టి వర్మకు నాకు ఉన్న తేడా […]
రోహిణి హట్టంగడి, రోహిణి ముల్లేటి, సముద్రఖని, హిమాంశు పోపూరి, సౌమ్య, అనన్య నన్నపనేని ప్రధాన పాత్రలో రానున్న చిత్రం ‘ఒక మంచి ప్రేమ కథ’. ఈ చిత్రాన్ని హిమాంశు పోపూరి నిర్మిస్తుండగా.. అక్కినేని కుటుంబరావు తెరకెక్కించారు. ఈ మూవీకి కథ, మాటలు, పాటల్ని ఓల్గా అందించారు. ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో.. నటి […]