ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ETV విన్, విభిన్నమైన కథలను ప్రోత్సహిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో భాగంగా, ‘4 టేల్స్’ – 4 స్టోరీస్, 4 ఎమోషన్స్, 4 సండేస్ అనే వినూత్న కాన్సెప్ట్‌తో ఒక వైవిధ్యమైన ఆంథాలజీ సిరీస్‌ను మన ముందుకు తీసుకొచ్చింది. సినీ రంగంలో కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ETV విన్ చేపట్టిన ‘కథా సుధ’ కార్యక్రమంలో భాగంగా, ఈ సిరీస్‌లోని మొదటి కథ ‘ది మాస్క్’ ఈ వారం ప్రీమియర్ అయ్యింది. […]
బేబీ చైత్ర శ్రీ బాదర్ల, మాస్టర్ యువ్వాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో ధనలక్ష్మి బాదర్ల నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వసుదేవసుతం’. మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు. రెయిన్బో సినిమాస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే సినీ అభిమానులను ఆకట్టుకోగా, తాజాగా ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ హీరో సత్య దేవ్ విడుదల చేశారు. Also Read :Ari: శ్రీకాంత్ అయ్యంగార్ సినిమా పోస్టర్ల […]
హీరో సాయి దుర్గ తేజ్ తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ది ఫాస్ట్ & క్యూరియస్ – ఆటో ఎక్స్పో 2015 లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సవాళ్లు ఎదురైతే మధ్యలోనే చేస్తున్న పనిని వదిలేయొద్దని, పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉండాలని సాయి దుర్గ తేజ్ అన్నారు. ఇంకా ఆయన ఈ కార్యక్రమంలో ఏం మాట్లాడరంటే ‘నేను నా ప్రొఫైల్ పట్టుకుని ఎన్నో ఆఫీస్‌లకు తిరిగాను. నా ఫోటోల్ని పల్లీలు, బఠానీలు […]
పులివెందుల యూట్యూబర్ మహేష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం “స్కూల్ లైఫ్”. నైనిషా క్రియేషన్స్ బ్యానర్‌పై గంగాభవని నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 14న భారతదేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రంలో పులివెందుల మహేష్ సరసన సావిత్రి, షన్ను నటించగా, సీనియర్ నటులు సుమన్, ఆమని, మరియు మురళి గౌడ్ కీలక పాత్రలు పోషించారు. […]
తాజాగా శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలో నటించిన ‘అరి’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి డీసెంట్ రివ్యూస్ కూడా వచ్చాయి. అయితే, తాజాగా మహాత్మా గాంధీని ఉద్దేశిస్తూ శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వ్యాఖ్యల గురించి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది. ఈ నేపద్యంలోనే శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన ‘అరి’ సినిమా పోస్టర్లను థియేటర్లలో నుంచి కొంతమంది గాంధీ అభిమానులు […]
బిగ్ బాస్ సీజన్ 9 ఆసక్తికరంగా సాగుతోంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అంటూ మొదలైన ఈ షోలో, మొదటి వారం నుంచి కామనర్స్ లో ఒకరు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. అందులో భాగంగా, మొదటి వారం ఒక సెలబ్రిటీ మాత్రమే ఎలిమినేట్ అయ్యారు. సృష్టి వర్మ మొదటి వారం ఎలిమినేట్ అవ్వగా, ఆ తర్వాత మర్యాద మనీష్, ప్రియా శెట్టి, గత వారం హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం రాయల్ కార్డ్ ఎంట్రీ […]
రిషబ్ శెట్టి బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కాంతార: చాప్టర్ 1. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదలైన అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఘన విజయాన్ని అందుకుంది. తొలి వారంలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 509 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి కొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసింది. కాంతార: చాప్టర్ 1 విజువల్ వండర్ గా ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తోంది. ప్రేక్షకులు […]
బిగ్ బాస్ తెలుగు 9 ఐదవ వారంలోకి అడుగుపెట్టి, రోజురోజుకు నాటకీయ పరిణామాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సీజన్లో సామాన్యులను చేర్చడం, ‘ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్’ ఫార్మాట్ వంటి కొత్త అంశాలు షోలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. అయితే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఏకంగా పది మంది కంటెస్టెంట్లు నామినేట్ అవ్వడం షోలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ సీజన్లో మొదటిసారిగా, రికార్డు స్థాయిలో 10 మంది పోటీదారులు ఎలిమినేషన్ ముంగిట నిలిచారు. నామినేట్ అయిన […]
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. హీరోయిన్ రాశి ఖన్నా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. తెలుసు కదా లో మిమ్మల్ని ఎక్సయిట్ చేసిన ఎలిమెంట్స్ ? -చాలా ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ చూసుకుంటాం. కానీ ఇందులో ఒక […]
ప్రేమకథలతో పాటు, బ్రేకప్ అనుభవాల గురించి కూడా రాశీ మాట్లాడారు. తన 'ఎక్స్' తో బ్రేకప్ అయిన తర్వాత తన స్నేహితులు అతనిపై ఏదైనా విధంగా రివెంజ్ తీర్చుకోమని సలహా ఇచ్చారని రాశీ తెలిపారు.