యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘డ్యూడ్’ బాక్సాఫీస్ వద్ద డామినేషన్ కొనసాగిస్తోంది. ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం, కీర్తిస్వరన్ దర్శకత్వంలో రూపొందింది. ఓపెనింగ్ డేలో 22 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ, రెండో రోజు కూడా అదే ఊపు కొనసాగించింది. రెండో రోజు 23 కోట్లు+ గ్రాస్ వసూలు చేసిన ‘డ్యూడ్’, రెండు రోజుల్లో మొత్తం 45 కోట్లు+ సాధించింది. […]
తమిళ నటుడు విష్ణు విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం ‘ఆర్యన్’. ప్రవీణ్ కె దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ఆదివారం నటుడు దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్ చూస్తుంటే.. ఒక హత్య కేసు దర్యాప్తు నేపథ్యంలో మొదలయ్యే […]
అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద డాక్టర్ శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మాతలుగా బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం ‘త్రిముఖ’. రాజేష్ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ఐదు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ అక్టోబర్ 18న టీజర్‌ను విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో […]
యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘KA’ (కే-ర్యాంప్) థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ఎంటర్టైన్మెంట్తో పాటు చిన్న మెసేజ్‌ను అందిస్తూ ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు.”ఈ దీపావళికి నాకు మళ్లీ బ్లాక్‌బస్టర్ ఇచ్చారు. ఊర్లు, టౌన్స్ […]
దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన “K-ర్యాంప్” మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిందని సినిమా టీం ప్రకటించింది. దీపావళి సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టినట్లు పేర్కొన్నారు. శనివారం థియేటర్లలోకి వచ్చిన “K-ర్యాంప్”, విడుదలైన మొదటి రోజునే మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ సినిమా ₹4.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి, తన బ్లాక్ బస్టర్ జర్నీని మొదలుపెట్టింది. ఈ వసూళ్లతో దీపావళి […]
నిజానికి, అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ చేసిన ‘ఆర్య’ సినిమాలో మొదట హీరోగా ప్రభాస్ ని అనుకున్నారు. ప్రభాస్ కి కథ చెప్పాక, ఆయన ఈ కథ తనకు సూట్ అవ్వదు అని చెప్పారు. ఆ తర్వాత ఎన్ని సార్లు ప్రభాస్ తో సినిమా చేయాలని సుకుమార్ ప్రయత్నాలు చేసినా ఎందుకో అవి వర్కౌట్ కాలేదు. అయితే, ఇప్పుడు సుకుమార్ ‘పుష్ప’ సూపర్ సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్నారు. ఆయన తన తదుపరి చిత్రాన్ని […]
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘లవ్ టుడే’ సినిమాతో పాటు ‘డ్రాగన్’ సినిమాకి కూడా తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో, మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ హీరోగా, మమిత బైజు హీరోయిన్గా ఇప్పుడు ‘డ్యూడ్’ అనే ఒక సినిమా నిర్మించారు. కీర్తిస్వరన్ అనే ఒక కొత్త దర్శకుడు దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా గ్రాండ్ రిలీజ్ అయింది. Also Read:Lokesh Kanagaraj : […]
ఫాహద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ ప్రారంభం: అర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ సంయుక్త నిర్మాణం. ‘ప్రేమలు’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి భారీ విజయాన్ని సాధించి, అభిరుచి గల నిర్మాతగా ఎస్ఎస్ కార్తికేయ (షోయింగ్ బిజినెస్) మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా, భారతదేశం గర్వించదగ్గ చిత్రమైన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ ని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ సంస్థలు కలిసి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Don’t Trouble […]
సాధారణంగా దీపావళికి సినిమాల హడావుడి పెద్దగా ఉండదు, కానీ గతేడాది రిలీజ్ అయిన మూడు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ వర్షం కురిపించడంతో, ఈ ఏడాది తెలుగులో మూడు స్ట్రైట్ సినిమాలు, ఒక డబ్బింగ్ సినిమా రిలీజ్ అయ్యాయి. ముందుగా, బన్నీ వాసు నిర్మాణంలో ప్రియదర్శి హీరోగా, నిహారిక హీరోయిన్గా ‘మిత్ర మండలి’ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎందుకో ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో కనెక్ట్ కాలేదు. ఈ నేపథ్యంలో, మొదటి ఆట నుంచి […]
కీర్తి సురేష్ తెలుగులో ‘మహానటి’ లాంటి సినిమా చేసి మంచి పాపులారిటీ సంపాదించింది. అయితే, ఎందుకో ఆ తర్వాత ఆమెకు ఆ తరహా పాత్రలు అయితే దొరకలేదు. ముందుగా గిరి గీసుకుని కూర్చున్న ఆమె, అవకాశాలు తగ్గటంతో గ్లామరస్ రోల్స్ కూడా చేసేందుకు సిద్ధమైంది. అయినా సరే, ఆమెకి పూర్తిస్థాయిలో అవకాశాలు అయితే రావడం లేదు. ఇప్పటికే పెళ్లి చేసుకున్న ఆమె, బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తోంది. అయితే, తెలుగు సినిమాల విషయంలో ఒక […]