హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరియు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, మేకింగ్ వీడియో మరియు టీజర్‌తో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఈ అంచనాల నడుమ, దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌తో సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీని డిసెంబర్ […]
టాలీవుడ్లో దీపావళి అనగానే గుర్తొచ్చే అతికొద్ది మంది పేర్లలో బండ్ల గణేష్ పేరు కూడా ఒకటి. ప్రతిదీ దీపావళికి ఒక లారీ లోడు టపాసులతో కలిసి కూర్చొని ఫోటోలు దిగి, ఆయన దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటారు. అయితే ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా, టాలీవుడ్ సెలబ్రిటీలందరికీ ఆయన ఒక పార్టీ ఇస్తున్నారు. Also Read:RC 17: పుష్ప 3 కన్నా ముందే చరణ్ సుక్కు సినిమా హైదరాబాదులోని జూబ్లీహిల్స్, బండ్ల […]
ప్రస్తుతానికి రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని వెంకట సతీష్ కిలారు ‘వృద్ధి సినిమా’ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత రామ్ చరణ్ ఎవరితో సినిమా చేస్తారని రకరకాల చర్చలు జరిగాయి. దాదాపుగా అరడజన్ మంది దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి, వెళ్లాయి. Also Read:Peddi: తిండి తిప్పలు మానేసిన బుచ్చిబాబు? అయితే రామ్ చరణ్ ఎవరితో సినిమా చేస్తారనే […]
రామ్ చరణ్ తేజ ప్రస్తుతానికి బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ది అనే టైటిల్‌తో రూపొందించబడుతున్న ఈ సినిమాని వెంకట సతీష్ కిలారు నిర్మాతగా, అభివృద్ధి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తున్న ఈ సినిమా పలు కారణాలతో ఆలస్యమైంది. వచ్చే ఏడాది మార్చి నెలలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సరిగా తిండి కూడా తినకుండా పూర్తిగా సినిమా పనుల్లోనే […]
ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయాన్ని సాధించి, భారీ వసూళ్లు రాబట్టిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమా కూడా అంతకుమించిన కలెక్షన్స్ సాధించాయి. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి ఇందులో హీరోగా నటించడమే కాకుండా, ద్విపాత్రాభినయం కూడా చేశారని మనకి తెలుసు. అయితే తాజాగా ఆ ముసలి వ్యక్తి పాత్ర కూడా రిషబ్ శెట్టే పోషించారని సమాచారం. నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడంతో […]
ప్రదీప్ రంగనాథన్ హీరోగా, మమిత బైజు హీరోయిన్ గా ‘డ్యూడ్’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాని కీర్తిశ్వరం అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమాని తెలుగు సహా తమిళంలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ మమిత అనే అందరూ అనుకున్నారు, కానీ వాస్తవానికి ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించింది. నిజానికి ఆమె చాలా సీన్స్‌లో కనిపిస్తుంది, కానీ ఆమె నోటీస్ అయింది […]
ఇండియన్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి గారు తెరకెక్కించిన ‘బాహుబలి’ ప్రాజెక్టుకు సంబంధించి, రెండు భాగాలను కలిపి ఒకే సినిమా రూపంలో ‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali The Epic 2025) పేరుతో అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. అయితే ఈ ఆలోచనను ఏడేళ్ల క్రితమే లాయిడ్ గ్రూప్స్ అధినేత, ధనిక భారత్ విజన్ సృష్టి కర్త విక్రం నారాయణ రావు సూచించారు. 2017 మే 6న, ‘బాహుబలి 2’ విడుదలైన వారం రోజులకే, ఆయన […]
అదేంటి ఒక హీరోని పట్టుకుని “ఎథిక్స్ లేవా?” అని అడుగుతున్నారు అనుకోకండి. ఈ ప్రశ్న అడిగింది ఒక ఫిలిం జర్నలిస్ట్. కిరణ్ అబ్బవరం హీరోగా ‘కె ర్యాంప్’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా 17వ తేదీ సాయంత్రం మీడియాతో సమావేశమైంది సినిమా యూనిట్. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులలో ఒకరు, “ఈ సినిమాలో ఉన్న లూడో డైలాగ్ ఉందా? సెన్సార్ వాళ్ళు […]
Devi Sri Prasad: బలగం లాంటి హిట్ అందుకున్న తర్వాత వేణు మరో సినిమా అనౌన్స్ చేయలేదు. ‘ఎల్లమ్మ’ అనే సినిమా చేస్తున్నట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరగడమే తప్ప, ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది, హీరో ఎవరు అనే విషయం మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. నిజానికి, ఈ స్క్రిప్ట్‌ను ముందుగా నాని, తేజ వంటి హీరోలకు వినిపించారు. స్క్రిప్ట్ బాగానే ఉంది కానీ, తాము చేయలేము అని ఆయా హీరోలు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత […]
సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మించిన చిత్రం ‘త్రిముఖ’. ఈ మూవీకి రాజేష్ నాయుడు దర్శకత్వం వహించారు. ఐదు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రానున్న ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ గురించి అందరికీ తెలిసేలా టీజర్‌ను అక్టోబర్ 18న […]