Actor Darshans Wife Vijayalakshmi Gets Injunction Order Against to Telecast False News: చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడ, వినయ్, నాగరాజ్ సహా 17 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్లో వారందరినీ విచారిస్తున్నారు. కాగా, రేణుకా స్వామి కేసుపై నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి మొదటి సారిగా స్పందనను తెలియజేశారు. ముందుగా రేణుకా స్వామి కుటుంబ సభ్యులకు నా […]
Film Chamber Seeks Chandrababu Lokesh Pawan Kalyan Appointment: తెలుగు సినీ పరిశ్రమకి గత 50 సంవత్సరాల నుండి ఎనలేని సేవ చేస్తూ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి అధ్యక్షుడుగా సేవలందిస్తూ, హిందూపురం మూడోసారి ఎం. ఎల్. ఏ గా విజయం సాధించిన నందమూరి బాలకృష్ణను తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ మరియు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున […]
Mirzapur 3 Trailer Released : అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క పాపులర్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ షోలో కనిపించే అన్ని పాత్రలను ఇష్టపడే అభిమానులు చాలా మందే ఉన్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఏ సిరీస్ మూడో సీజన్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల, దాని మూడవ సీజన్ విడుదల తేదీని ప్రకటించారు. జూలై 5, 2024న విడుదల కానుందని చెబుతున్న ఈ […]
Amitabh Bachchan Teases Prabhas while helping Deepika: ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు తెలుగు సినిమా అభిమానులు మాత్రమే కాదు యావత్ భారత దేశ సినీ అభిమానులందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా అశ్వినీ దత్ ఆయన కుమార్తెలు ప్రియాంక, స్వప్న నిర్మించారు. జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ […]
Amitabh Bachchan tries to Touch Ashwini Dutt feet to take blessings: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 AD సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు ముంబైలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, ప్రభాస్ తో పాటు సినిమా నిర్మాత అశ్వినీదత్ హాజరయ్యారు. […]
Actor Darshan may face action for illegally keeping exotic birds : విశిష్ట జాతి బాతులను అక్రమంగా పెంచిన కేసులో దర్శన్ మరిన్ని చిక్కుల్లో పడే అవకాశం ఉంది. మైసూరు శివార్లలోని తమ తోటలో ఓ ప్రత్యేక జాతి బాతులను అక్రమంగా పెంచిన ఉదంతం వెలుగులోకి రావడంతో నటుడు దర్శన్, ఆయన భార్య విజయలక్ష్మి చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో 2 రోజుల్లోగా చార్జిషీటు దాఖలు చేయాలని అటవీశాఖ నిర్ణయించినట్లు సమాచారం. ఈ కేసులో […]
Nagababu Intresting Comments after Pawan Kalyan Take Charge: పవన్‌ను డిప్యూటీ సీఎంగా చూడటం ఆనందంగా ఉందన్నారు మెగా బ్రదర్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు. ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన అన్ని విషయాల్లో సామర్థ్యం, అన్ని అంశాలపై అవగాహన కలిగిన వ్యక్తి పవన్ అని అన్నారు. పవన్ కి తగిన పదవులు, శాఖలు వచ్చాయని, సమర్ధత కలిగిన పవన్ కి ఈ పదవి దక్కిందని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే మంచి […]
Darshan Shoe Found at VIjayalakshmi House in Renuka Swami Murder Case: రేణుకా స్వామి హత్య కేసుకు సంబంధించి, దాడి సమయంలో నటుడు దర్శన్ ధరించిన బూట్లు అతని భార్య విజయలక్ష్మి ఇంట్లో లభ్యమయ్యాయి. విచారణలో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు హొస్కరేహళ్లిలోని విజయలక్ష్మి ఇంట్లో దర్శన్ బూట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నటుడు దర్శన్ సహా ఇతర నిందితులు రేణుకాస్వామిని పట్టనగెరెలోని ఓ షెడ్డులో అతి దారుణంగా దాడి చేసి హత్య చేశారు. […]
Ganga Entertainments ‘Shivam Bhaje’ Powerful Teaser out now: మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘శివం భజే’. ఇది వరకే టైటిల్, ఫస్ట్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్ర టీజర్ నేడు రిలీజ్ అయి అంచనాలను పెంచేసింది. అప్సర్ దర్శకత్వంలో న్యూ ఏజ్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సస్పెన్స్ , యాక్షన్, థ్రిల్ ఎలిమెంట్స్ తో పాటు డివోషన్ కూడా […]
Twist in Jr NTR Land Issue: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం వివాదం హైకోర్టుకు చేరుకున్నట్టు కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ స్థల వివాదంపై హైకోర్టులో పిటిషన్ వేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆయన సుంకు గీత నుంచి 2003లో ఈ స్థలాన్ని కొనుగోలు చేయగా తనకు అమ్మిన వ్యక్తులు 1996లోనే తనఖా పెట్టి రుణం పొందాయంటూ పలు బ్యాంకులు రికవరీ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాయని తెలిపారు. ట్రైబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పిచ్చిందని పేర్కొన్నారు. […]