Naga Babu: చాలా విషయాల్లో రిపేర్లు చేయాల్సిన అవసరం ఉంది!
- పవన్ ను డిప్యూటీ సీఎంగా చూడటం ఆనందంగా ఉంది:నాగబాబు
- పవన్ సామర్థ్యం
- అన్ని అంశాలపై అవగాహన కలిగిన వ్యక్తి పవన్
- పవన్ కి తగిన పదవులు
- శాఖలు వచ్చాయి మంచి రోజులు వస్తున్నట్టు కనపడుతున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagababu Intresting Comments after Pawan Kalyan Take Charge: పవన్ను డిప్యూటీ సీఎంగా చూడటం ఆనందంగా ఉందన్నారు మెగా బ్రదర్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు. ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన అన్ని విషయాల్లో సామర్థ్యం, అన్ని అంశాలపై అవగాహన కలిగిన వ్యక్తి పవన్ అని అన్నారు. పవన్ కి తగిన పదవులు, శాఖలు వచ్చాయని, సమర్ధత కలిగిన పవన్ కి ఈ పదవి దక్కిందని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే మంచి రోజులు వస్తున్నట్టు కనపడుతున్నాయని ఆయన కామెంట్ చేశారు. సొసైటీలో చాలా విషయాల్లో రిపేర్లు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కామెంట్ చేశారు.
Renuka Swami Murder:రేణుకాస్వామిని తన్నిన షూ విజయలక్ష్మి ఇంట్లో.. మూడు బైకులు సీజ్?
Also Read
- Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
- Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
- Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
- Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
ఇక ఈ ఉదయమే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత.. బాధ్యతలు చేపట్టారు జనసేనాని.. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. అయితే, ఈ మధ్యే.. మెగాస్టార్ చిరంజీవి భార్య, తన వదిన సురేఖ.. జనసేనాని పవన్ కల్యాణ్‌కు ఓ పెన్ గిఫ్ట్‌గా ఇచ్చారు. బాధ్యతలు స్వీకరిస్తూ సంతకాలు చేస్తున్న తరుణంలో.. తన వదిన గిఫ్ట్‌గా ఇచ్చిన పెన్నును పవన్ కల్యాణ్ ఉపయోగించారు.
తాజావార్తలు
-
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
-
Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!