Darshan Wife: చిక్కుల్లో దర్శన్ భార్య.. ఏ1గా కేసు.. ఆమె కూడా అరెస్ట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Darshan may face action for illegally keeping exotic birds : విశిష్ట జాతి బాతులను అక్రమంగా పెంచిన కేసులో దర్శన్ మరిన్ని చిక్కుల్లో పడే అవకాశం ఉంది. మైసూరు శివార్లలోని తమ తోటలో ఓ ప్రత్యేక జాతి బాతులను అక్రమంగా పెంచిన ఉదంతం వెలుగులోకి రావడంతో నటుడు దర్శన్, ఆయన భార్య విజయలక్ష్మి చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో 2 రోజుల్లోగా చార్జిషీటు దాఖలు చేయాలని అటవీశాఖ నిర్ణయించినట్లు సమాచారం. ఈ కేసులో దర్శన్ భార్య విజయలక్ష్మి ఏ1, ప్రాపర్టీ మేనేజర్ నాగరాజు ఏ2, నటుడు దర్శన్ ఏ3 నిందితులుగా ఉన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఐదు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ నటుడు దర్శన్ విచారణకు హాజరు కాలేదు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి దర్శన్‌ను అరెస్టు కూడా చేయలేదు. నిబంధనల ప్రకారం బార్ హెడ్డ్ గూస్ పెంచుకోవడం చట్టవిరుద్ధం. దర్శన్ సెలబ్రిటీ కావడంతో విచారణ విషయంలో కాస్త లైట్ తీసుకున్నారు. దర్శన్ సెలబ్రిటీ కావడంతో అటవీశాఖ బలవంతంగా అరెస్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు దర్శన్ అరెస్టు అయి పోలీసుల కస్టడీలో ఉండగా కేసును వేగవంతం చేసిన అటవీశాఖ చార్జిషీటును సమర్పించాలని నిర్ణయించింది.
Naga Babu: చాలా విషయాల్లో రిపేర్లు చేయాల్సిన అవసరం ఉంది!
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
చిత్రదుర్గలోని రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్ అరెస్టయి నేటికి 9 రోజులు. అయితే అతని భార్య విజయలక్ష్మి ఇంట్లో షూ కనిపించడంతో పోలీసులు ఆమెకు కూడా నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చారు. ఈ నేపథ్యంలో దర్శన్ భార్య విజయలక్ష్మి బుధవారం అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. విజయలక్ష్మి ఇంట్లో నిందితుడు దర్శన్ షూ లభ్యమైనట్లు సమాచారం అందగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె విచారణకు హాజరై సమాచారం ఇచ్చారు. పోలీసుల నోటీసుల నేపథ్యంలో విజయలక్ష్మి విచారణకు హాజరై విచారణ అధికారి ఎదుట కేసు, బూట్ల సమాచారం అందించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..