Nanditha Swetha Comments at OMG Event: వెన్నెల కిషోర్, నందితా శ్వేత, నవమి గాయక్, షకలక శంకర్, రజత్ రాఘవ్, నవిన్ నేని, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటించిన హారర్, కామెడీ ఎంటర్టైనర్ OMG (ఓ మంచి ఘోస్ట్) జూన్ 21న రాబోతోంది. మార్క్ సెట్ నెట్వర్క్స్ బ్యానర్ మీద డా.అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో నందితా […]
SVC 59 Casting Call for Vijay Deverakonda- Ravikiran Kola Movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి బడా నిర్మాత ‘దిల్’ రాజు నిర్మాణంలో ఒక ఆసక్తికర సినిమా చేయబోతున్నాడు. ఫ్యామిలీ స్టార్ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేక పోవడంతో.. ఎలాగైనా ఈసారి సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో.. రూరల్ బ్యాక్ డ్రాప్లో మాస్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు దిల్ […]
Seetha Kalyana Vaibhogame Producer interview: సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ ‘సీతా కళ్యాణ వైభోగమే’ అనే చిత్రాన్ని నిర్మించగా జూన్ 21న భారీ ఎత్తున విడుదలకు సిద్దం అవుతోంది. సతీష్ పరమవేద దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నిర్మాత రాచాల యుగంధర్ మీడియాతో ముచ్చటించారు. సినిమాలంటే […]
Swayambhu New Schedule to Start from Tomorrow in Maredumilli: కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ సిద్ధార్థ్ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత స్పై అనే సినిమా చేశాడు కానీ అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు నిఖిల్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘స్వయంభు’లో దేశం గర్వించేలా చేసిన టెక్నిషియన్లు వర్క్ చేస్తున్నారు. బాహుబలి, RRR వంటి అనేక ఎపిక్ మూవీస్ కి పని […]
Sai Dharam Tej Movie with Hanuman Producer Launched Formally: సాయిధరమ్ తేజ్, గత ఏడాది “విరూపాక్ష” విడుదల అనంతరం కొంత గ్యాప్ తీసుకున్నా ఇప్పటి వరకు తన తదుపరి ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వలేదు. ఆ మధ్య పలు సినిమాలపై చర్చలు జరిపారు కానీ, వాటిలో కొన్నిటి పనులు ప్రారంభం కాకుండానే ఆగిపోయాయన్న వార్తలు వచ్చాయి. ముఖ్యంగా సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ అనే సినిమా మొదలయ్యింది కానీ అది సడన్ గా […]
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటిస్తున్న ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. సెన్సార్ నుంచి యూ.ఏ సర్టిఫికెట్ […]
Kalki 2898 AD underdog Promotions May become Plus to Movie: ఒక సినిమా తీయడం ఒక ఎత్తైతే.. దాన్ని ప్రమోట్ చేయడం మరో ఎత్తు. అందుకే.. సినిమా బడ్జెట్ అనుకున్నప్పుడే ప్రమోషన్స్‌కు ఇంత అని.. లెక్కలు వేసుకుంటారు నిర్మాతలు. ఇక ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో సినిమాకు ప్రమోషన్స్ అంటే.. ఆ లెక్క కాస్త గట్టిగానే ఉంటుంది. కానీ కల్కి విషయంలో మాత్రం అనుకున్నంత ప్రమోషన్స్ జరగడం లేదని ఫ్యాన్స్ వాపోతున్నారు. కల్కి […]
Sirish Bharadwaj Passed Away: మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజను ప్రేమించి వివాహం చేసుకొని ఆ తర్వాత విడాకులు తీసుకున్న శిరీష్ భరద్వాజ్ తాజాగా కన్నుమూశాడు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. 2007లో వీరి వివాహం జరిగింది. అప్పట్లో ఈ వివాహం పెను సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. అదనపు కట్నం కోసం శిరీష్ […]
Actor Darshan Is Another Problem Rr Nagar House may be Demolished: కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీప అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే హత్య కేసులో నిందితుడైన అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం ఆయన ఇంటిని రాజకాలువను ఆక్రమించి నిర్మించుకున్నందున ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పుడు సంచలనంగా మారింది. బీబీఎంపీ పరిధిలోని రాజ్కాలువ ఆక్రమణలను ఖాళీ చేయాలని తాజాగా డీకే శివకుమార్ […]
Darshan Fed Non Veg to Vegetarian Actress: కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యను ఖండిస్తూ, నటుడు దర్శన్‌ను కఠినంగా శిక్షించాలని కొన్ని చోట్ల నిరసనలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే, ‘బిగ్ బాస్ కన్నడ సీజన్ 8’ కంటెస్టెంట్, సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబరగి ఇప్పటికే నటుడు దర్శన్ గురించి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు అతను సోషల్ మీడియాలో మరింత సమాచారం షేర్ చేయడం కలకలం రేపుతుంది. ఈ రౌడీ బాస్ […]