Kalki 2898 AD First Review is out: తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు ఇండియా వైడ్ గా సినీ ప్రేమికులందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న కల్కి సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ నిన్న పూర్తయింది. క్యూబ్ ఆఫీస్ లో సెన్సార్ సభ్యులు, సినిమా టీం ఈ సినిమాని చూసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సెన్సార్ టాక్ […]
Revathi Shocking Comments on Marriage: తెలుగువారిని తనదైన అభినయంతో అలరించిన రేవతి ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలతో పరవశింప చేస్తున్నారు. రేవతి అసలు పేరు ఆశా కేలున్ని, కొచ్చిలో 1966 జూలై 8న జన్మించారామె. భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ‘మణ్ వాసనై’ తమిళ చిత్రం ద్వారా రేవతి తొలిసారి నటిగా గుర్తింపు సంపాదించారు. అనతికాలంలోనే మాతృభాష మళయాళంతో పాటు, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించేసి ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు రేవతి. […]
Actor Redin Kingsley Wife Sangeetha Emotional Comments: తమిళ చిత్రసీమలో ఎన్నో ఏళ్లుగా ప్రయాణిస్తున్నా, ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 2018లో విడుదలైన నయనతార నటించిన “కొలమావు కోకిల” సినిమాతో నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు కమెడియన్ రెడిన్ కింగ్స్లీ. రెడిన్ కింగ్స్లీ పలు మంచి చిత్రాల్లో నటిస్తూ తమిళ సినీ ప్రపంచంలో ప్రముఖ హాస్యనటుడిగా వెలుగొందుతున్నారు. 10 డిసెంబర్ 2023న, అతను ప్రముఖ టెలివిజన్, వెండితెర నటి సంగీతను వివాహం చేసుకున్నాడు. […]
Pavitra Gowda Was Admitted To The Hospital In Bengaluru: రేణుకా స్వామి హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ తీవ్ర అస్వస్థతకు గురై బెంగళూరులోని ఆసుపత్రిలో చేరారు. హత్య కేసులో ఏ1గా ఉన్న పవిత్ర గౌడ వారం రోజులకు పైగా పోలీసుల కస్టడీలో ఉన్నారు. ప్రతిరోజూ ఉదయం పోలీస్ స్టేషన్లో విచారణ అనంతరం నిమ్హాన్స్లోని మహిళా సౌకర్యాల కేంద్రంలో ఆమెను ఉంచుతున్నారు. ఆదివారం రోజంతా ఆర్ఆర్ నగర్ ఇంటి వద్ద […]
The Prelude Of Kalki 2898 AD – Episode 1 Telugu: కల్కి 2898 ఏడీ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం జూన్ 27వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణ్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించగా వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. కల్కి 2898 ఏడీపై అంచనాలు ఆకాశానికి చేరినా ఈ […]
Pavithra Gowda And Her Background Is in Top Trending in Google: కన్నడ సినీ పరిశ్రమలో జూన్ 11 తెల్లవారుజామున ఊహించని తెరమీదకి వార్త వచ్చింది. అదే ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అరెస్ట్. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మైసూరులోని ఓ హోటల్లో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగానే బెంగళూరులో దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ఏ2 (రెండో నిందితుడు), […]
Vishwak Sen Fires on Youtube Reviewers: ఈ మధ్యనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్సేన్. ఈ సినిమాతో మిశ్రమ స్పందన అందుకున్న ఆయన తాజాగా యూట్యూబ్ లో రివ్యూ చేసే వారిపై విరుచుకుపడ్డాడు. బార్ బెల్ అనే ఒక యూట్యూబర్ కల్కి సినిమాకి సంబంధించిన ఒక వీడియో మీద రివ్యూ చేస్తున్న చిన్న బిట్ షేర్ చేసిన విశ్వక్సేన్ సినిమా రిలీజ్ కూడా అవ్వకముందే చెంబు పట్టుకుని బయలుదేరుతున్నారు […]
Varun Sandesh Interview for Nindha Movie: వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’ అనే సినిమా తెరకెక్కింది. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించగా జూన్ 21న రాబోతోంది. ఈ క్రమంలో సినిమా విశేషాలను పంచుకునేందుకు హీరో వరుణ్ సందేశ్ మీడియా ముందుకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ రొటీన్ సినిమాలు చేస్తూ ఉండటంతో నాకే బోరింగ్‌గా […]
Chiranjeevi Daughter Sushmitha Clarity on Rajyasabha Seat: మెగాస్టార్ చిరంజీవిని త్వరలోనే కొత్త పాత్రలో చూడబోతున్నాం, త్వరలోనే ఆయన మళ్లీ పొలిటికల్ బాట పట్టనున్నారు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవిని.. మళ్లీ రాజకీయ తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని కేసరపల్లిలో ఘనంగా జరిగింది. […]
Sapthami Gowda files defamation case against Sridevi : ఇటీవల, ప్రముఖ సూపర్ స్టార్ కుటుంబ వారసుడు యువరాజ్‌కుమార్ తన భార్య తనను వేధిస్తుందనే కారణంతో విడాకుల కోసం దాఖలు చేసినప్పుడు, యువరాజ్ ఒక నటితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని అతని భార్య శ్రీదేవి ఆరోపించింది. ఈ ఘటనలో ఆ నటి ఎవరనేది ఇప్పుడు వెల్లడైంది. కన్నడ చలనచిత్ర ప్రపంచంలో రాజ్ కుమార్ వారసులు ముందు నుంచి ఎలాంటి పెద్ద వివాదాలకు తావివ్వకుండా చాలా […]