Rakul Preet Singh Father In Law Vashu Bhagnani Sells Pooja Entertainment Office: హిందీ చిత్ర పరిశ్రమలోని పెద్ద ప్రొడక్షన్ బ్యానర్లలో ఒకటైన పూజా ఎంటర్టైన్మెంట్ భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. రకుల్ ప్రీత్ ప్రేమించి పెళ్లి చేసుకున్న జాకీ భగ్నాని తన తండ్రి వాషు భగ్నానితో కలిసి ఈ సంస్థను ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నారు. నిజానికి ఈ సంస్థ ప్రారంభించిన దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. కానీ ఇప్పుడు వాషు […]
Bigg Boss Fame Chitral Rangaswamy Alleges Renuka Swamy Had Sent her Obscene Messages: కర్ణాటక చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి బెంగళూరులో హత్యకు గురయ్యారు. పవిత్ర గౌడకు అసభ్యకర వ్యాఖ్యలు చేసి ఫొటోలు పంపిస్తున్నాడన్న కారణంతో బెంగళూరుకు హీరో దర్శన్ అండ్ కో పిలిపించి హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నటుడు దర్శన్ సహా 17 మంది అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. ఇప్పుడు ‘బిగ్ బాస్’ ఫేమ్ చిత్రాల్ […]
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తో విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతల సమావేశం ప్రారంభమైనది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను శ్రీ పవన్ కళ్యాణ్ కి నిర్మాతలు నివేదించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు. […]
Anupam Kher Mumbai Office Robbery: ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ముంబై కార్యాలయంలో చోరీ జరిగిన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని నటుడు తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. తన కంపెనీ సినిమాకి సంబంధించిన నెగెటివ్ తో పాటు సేఫ్ను దొంగ దొంగిలించి పారిపోయాడని ఖేర్ చెప్పాడు. ప్రస్తుతం ఖేర్ పోలీసులకు పూర్తి సమాచారం అందించారు. దొంగతనం జరిగిన విషయాన్ని నటుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. […]
Sai Dharam Tej’s New Pan-India Film #SDT18 Announced: విరూపాక్ష, బ్రో వంటి బ్లాక్ బస్టర్ విజయాల తరువాత సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ఇటీవల ప్రారంభమైనట్టు ఎన్టీవీ ఎక్స్ క్లూజివ్ గా రిపోర్ట్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజే ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరిగాయి. విరూపాక్ష, బ్రో చిత్రాలతో 100 కోట్ల క్లబ్లో చేరిన కథానాయకుడు సాయి […]
Kalki 2898 AD Seeks Permission to Hike Ticket Rates:’కల్కి 2898 AD’ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మల్టీలింగ్వెల్, మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. సినిమా మీద […]
Rush Movie getting Huge Response in ETV Win: విభిన్న కథలు సినిమాలుగా తెరకెక్కిస్తూ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవిబాబు. సీనియర్ నటుడు చలపతిరావు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రవిబాబు దర్శకుడిగా మారాలని అనుకున్నా ముందుగా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో తండ్రిలానే విలన్ పాత్రలతో మెప్పించి తర్వాత అమెరికా వెళ్లి దర్శకత్వంలో శిక్షణ తీసుకున్నాడు. అల్లరి నరేష్ ను హీరోగా పరిచయం చేస్తూ అల్లరి అనే సినిమా చేసిన […]
Renu Desai Strong counter to Netizen who called her Unlucky: పవన్ కళ్యాణ్ తో విడాకుల గురించి రేణూ దేశాయ్ ఇప్పటికే చాలా సార్లు చాలా సందర్భాల్లో మాట్లాడారు. అయినప్పటికీ కొంతమంది ఆమెను సోషల్ మీడియాలో బాధపెట్టేలా కామెంట్లు పెడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా రేణూ దేశాయ్ చూసిచూడనట్లు వదిలేయకుండా రెస్పాండ్ అవుతూనే ఉన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఓ నెటిజన్ రేణూ దేశాయ్ని […]
Isha Koppikar Reveals Facing Casting Couch: ఇషా కొప్పికర్ W/o వర ప్రసాద్ అనే తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. అయితే ఆ సినిమాలో ఓ పాట కోసమే డ్యాన్స్ చేసైనా 98లో చంద్రలేఖ అనే తెలుగు సినిమాతో ఆమె కథానాయికగా రంగప్రవేశం చేసింది. ఇక సౌత్ లో చాలా తమిళ సినిమాలు చేసిన ఆమె తరువాత బాలీవుడ్ వెళ్లి సెటిల్ అయింది. చివరిగా ఆమె కేశవా అనే తెలుగు సినిమాలో కనిపించింది. […]
Ashwini Dutt Emotional Post on Amitabh Incident: కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మన నిర్మాత అశ్వనీదత్ కాళ్ళు మొక్కే ప్రయత్నం చేయగా అందుకు అశ్వనీదత్ కూడా అమితాబ్ కాళ్ళు మొక్కే ప్రయత్నం చేశారు. ఇక ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ను మించినవారు లేదంటూ ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఆయనపై ప్రశంసలు కురిపింస్తూ పోస్ట్ […]