-
Prabhas Hanu: రిలాక్స్ బాయ్స్.. ప్రభాస్-హను మూవీ లేటెస్ట్ అప్డేట్ ఇదే!
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి కురుస్తున్నాయి. కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదు అభిమానులు, ఇతర హీరోల అభిమానుల సైతం ఆయన మీద పుట్టినరోజు శుభాకాంక్షలు వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ప్రభాస్ సినిమాలు అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. నిజానికి అధికారికంగా ప్రకటన రాకపోయినా ప్రభాస్ అభిమానుల కోసం ఆఫ్ ది రికార్డ్ లీక్స్ బయటకు వస్తున్నాయి ముఖ్యంగా ప్రభాస్ హను రాఘవపూడి సినిమాకి సంబంధించిన ఒక […] -
Milkuri Gangavva: బిగ్ బాస్ గంగవ్వపై షాకింగ్ కేసు.. ఏమిటంటే?
బిగ్ బాస్ 8 కంటెస్టెంట్, మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ సహా యూట్యూబర్ రాజుపై ఒక షాకింగ్ కేసు నమోదు అయింది. ఈ మేరకు అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. జగిత్యాల అటవీశాఖ అధికారులకు జంతు సంరక్షణ కార్యకర్త ఆదులాపురం గౌతమ్ ఓకే ఫిర్యాదు చేశారు. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ లో చిలుకని ఉపయోగించడంపై గౌతమ్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. మే 20, 2022 రోజున యూట్యూబ్ ఛానల్ లో గంగవ్వ […] -
Pushpa 2: The Rule: సడన్ గా మీడియా ముందుకు పుష్ప టీం.. షాకేం ఇవ్వరు కదా!
తెలుగులోనే కాదు ఇండియా వ్యాప్తంగా ఇప్పటివరకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది పుష్ప ది రూల్. మొదటి పుష్ప ది రైజ్ సినిమా సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగా అనే సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమాని వేరే లెవెల్ లో చేస్తున్నారు. ఒకరకంగా సుకుమార్ అల్లు అర్జున్ గ్యాప్ లేకుండా షూట్ చేస్తూ సినిమాని ప్లాన్ ప్రకారం డిసెంబర్ 6వ […] -
Rashmika: రష్మికకి టైట్ సెక్యూరిటీ?
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని బిష్ణోయ్ వర్గీయులు డిమాండ్ చేయడంతో ఆయన సెక్యూరిటీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయి. అయితే కొన్నాళ్ళు బ్రేక్ తీసుకున్న సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్‌లు తిరిగి మొదలుపెట్టారు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం “సికందర్” సినిమా చేస్తున్నాడు. దర్శకుడు AR మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె […] -
Actor Bala: కోట్ల ఆస్తి కోసం 4వ పెళ్లి చేసుకున్న నటుడు
ఈమధ్య మాజీ భార్యతో ఏర్పడిన వివాదం కారణంగా అరెస్ట్ అయి బయటకొచ్చిన మలయాళ నటుడు బాలా మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఎర్నాకులంలోని కలూర్ పావకులం ఆలయంలో వీరి వివాహం జరిగింది. బాలాకి మేనమామ కూతురు కోకిలతో వివాహమైంది. తాను మళ్లీ పెళ్లి చేసుకుంటానని బాలా ఇప్పటికే ప్రకటించాడు. ఇటీవల మీడియాతో ఇంటరాక్షన్ సందర్భంగా, బాలా తాను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నానని పేర్కొన్నాడు. వారికి చెందిన రూ. 250 కోట్ల విలువైన ఆస్తులను చూసుకోవాలనుకుంటున్నానని అన్నాడు. అయితే అప్పుడు […] -
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి కోసం బడా స్టార్స్ వెయిటింగ్?
ఇండియాలో నెంబర్ వన్ దర్శకుడిగా రాజమౌళి దూసుకుపోతున్నాడు. తనతో సినిమా అంటే స్టార్స్ అయిన బల్క్ డేట్స్ ఇచ్చేస్తున్నారు. అంతగా దర్శకధీరుడి పై నమ్మకం ఏర్పడింది. అయితే జక్కన్న రేంజ్ లోనే మరో దర్శకుడి పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.తనతో ఒక్క సినిమా అయిన చేయాలని బడా స్టార్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆయన ఎవరో కాదు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డితో దర్శకుడిగా మారిన సందీప్ రెడ్డి వంగా కబీర్ సింగ్ తో […] -
Unstoppable With NBK : ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిన బాలయ్య.. అయినా తగ్గని బాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆహా అన్ స్టాపబుల్ నాలుగో సీజన్లో మొదటి ఎపిసోడ్ గెస్టుగా వచ్చారు. ఈ షోలో తన బావమరిది నందమూరి బాలకృష్ణతో కలిసి సందడి చేశారు. ఇప్పటికే వదిలిన గ్లింప్స్, ప్రోమో అదిరిపోయాయి. ఇక ఈ సుదీర్ఘంగా జరిగిన ఈ ఎపిసోడ్లో అనేక ప్రశ్నలు బాలయ్య సందించారని తెలుస్తోంది. అయితే వాటికి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చంద్రబాబు నాయుడు సమాధానం ఇచ్చారట. ఆ ప్రశ్నలు ఎంత కాంట్రవర్సీగా ఉన్నా కూడా సమయస్పూర్తితో […] -
Boyapati : బోయపాటి భయపడుతున్నాడా..?
బాలకృష్ణతో సింహా.. లెజెండ్.. అఖండ వంటి మూడు హిట్ష్ వున్నా బోయపాటి భయపడాల్సిందేనా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అసలు విషయం ఏమిటంటే వీరిద్దరి కాంబినేషన్లో నాలుగో సినిమా అఖండ2 రీసెంట్గా మొదలైంది. ఈ ఇద్దరి కాంబోలో మూవీ అంటే హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫీలైనా, డైరెక్టర్ ఎందుకు భయపడాల్సి వస్తోంది? మరో ఇద్దరు దర్శకులను చూసి బోయపాటి ఖంగు తినాల్సి వస్తోందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. బోయపాటిని భయపెడుతున్న ఆ ఇద్దరు దర్శకులు […] -
Tollywood: నవ్విస్తే చాలు కాసులు కురిపించేస్తున్నారు!
ఆడియన్స్‌ను నవ్విస్తే చాలు.. టెన్షన్స్ నుంచి రిలీఫ్ ఇచ్చిందంటూ సినిమాను హిట్ చేస్తారు. ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఈజీగా బ్రేక్ఈవెన్ అయిపోతాయి. నవ్వించిన సినిమా నవ్వులపాలు కాదని ఏయే సినిమాలు నిరూపించాయో ఇప్పుడు చూద్దాం. ఈఏడాది నవ్వించిన సినిమాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. గోపీచంద్,శ్రీను వైట్ల వరుస ఫ్లాపుల్లో వుండడంతో.. ఈ కాంబినేషన్లో రూపొందిన ‘విశ్వం’ క్రేజ్ లేకుండా రిలీజ్ అయింది. ఓపెనింగ్స్ అంతంత మాత్రంగానే వున్నా… మౌత్ టాక్‌తో బ్రేక్ ఈవెన్ అయింది. ఈ […] -
Game Changer vs Thandel: మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య దూరాన్ని మరింత పెంచుతున్న చైతు?
మెగా.. అల్లు ఫ్యామిలీ మధ్య సంబంధాలు అసలే అంతంతమాత్రంగానే వున్నాయి. బన్నీ.. పవన్ ఇష్యూస్‌తో దూరం బాగా పెరిగింది. పవన్‌కల్యాణ్ చొరవతో దూరం తగ్గుతోందనుకుంటే.. నాగచైతన్య మరింత దూరం పెంచుతున్నారు. అల్లు, మెగా ఫ్యామిలీ ఇన్నర్ పాలిటిక్స్‌తో చైతూకు సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. Ram Charan: ఆర్టీఏ ఆఫీసులో హీరో రామ్‌చరణ్.. ఏడున్నర కోట్ల కారుకు రిజిస్ట్రేషన్ మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య దూరాన్ని చైతు మరింత పెంచుతున్నాడా? అనే చర్చ […]
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్‌షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!