రష్మిక హీరోయిన్గా నటించిన హిందీ ‘దామా’ మూవీ అక్టోబర్ 21వ తేదీన అంటే ఈ మంగళవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవానికి, మంగళవారం నాడు సినిమాలు రిలీజ్ అవ్వవు. కానీ, దీపావళి సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. వరుసగా హారర్ సినిమాలతో హిట్టు కొడుతున్న హిందీ ‘మేడాక్’ ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మించారు. ఈ […]
గత ఏడాది దీపావళికి రిలీజ్ అయిన అన్ని సినిమాలు సూపర్ హిట్లయ్యాయి. అదే ధైర్యంతో ఈసారి తెలుగులో నేరుగా మూడు సినిమాలు, ఒక తమిళ డబ్బింగ్ సినిమా తెలుగులో రిలీజ్ అయింది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇందులో ఏ సినిమా యూనివర్సల్ హిట్ టాక్ సంపాదించలేదు. కలెక్షన్స్ పరంగా చూస్తే, తమిళం నుంచి డబ్బింగ్ అయి వచ్చిన ‘డ్యూడ్’ మొదటి స్థానంలో ఉండగా, కిరణ్ అబ్బవరం ‘కే రాంప్’ సినిమా తర్వాతి స్థానంలో ఉంది. అయితే, […]
అతను ఒక స్టార్ హీరో కొడుకు. ఇప్పటికే ఒక సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. అతను స్టార్ హీరో లెగసీ కంటిన్యూ చేస్తూ హీరోగా మారతాడనుకుంటే, అందుకు భిన్నంగా దర్శకత్వం వైపు మొగ్గుచూపుతున్నాడు. ఇంతకీ ఎవరు ఆ హీరో కొడుకు అనే అనుమానమే కలుగుతుందా? అతను ఇంకెవరో కాదు, హీరో రవితేజ కొడుకు మహాధన్. ప్రస్తుతానికి అతను వెంకీ అట్లూరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. వెంకీ అట్లూరి ఈ మధ్యకాలంలోనే లక్కీ భాస్కర్ సినిమాతో […]
విలక్షణ నటుడు, పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తాజా పీరియడ్ చిత్రం ‘కాంత’. ఇప్పటికే విడుదలైన పవర్ఫుల్ టీజర్, ఫస్ట్ సింగిల్‌తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో సముద్రఖని ఒక కీలక పాత్ర పోషిస్తుండగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రానా […]
నటుడిగా ఎన్నో సినిమాలు చేసి, నిర్మాతగా మారాడు బండ్ల గణేష్. అటూ ఇటూగా ఎన్నో సినిమాలు చేసినా, గుర్తింపు నిర్మాతగా చేసిన కొన్ని సినిమాలకే ఆయనకు వచ్చేసింది. అయితే, ఈ మధ్యన ఆయన దీపావళి పార్టీ పేరుతో సినీ పరిశ్రమ సహా కొంతమంది రాజకీయ ప్రముఖులను ఆహ్వానించి ఒక పెద్ద పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పార్టీ కోసం బండ్ల గణేష్ గట్టిగానే ఖర్చుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీ కోసం ఆయన ఒక్కొక్క ప్లేటుకి […]
ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు చాలా సినిమాలు లైన్లో ఉండగా, ఇప్పుడు మరో సినిమా ఆ లిస్టులో జాయిన్ అయింది. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ‘నారీ నారీ నడుమ మురారి’ అనే సినిమా రూపొందుతోంది. సామజవరగమన తర్వాత రామ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్యతో పాటు సంయుక్త హీరోయిన్లుగా […]
టాలీవుడ్లో ‘లక్కీ చార్మ్’గా పేరు తెచ్చుకున్న సంయుక్త, తొలిసారిగా ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో నటిస్తున్నారు. చింతకాయల రవి ఫేమ్ యోగేష్ కెఎమ్‌సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘ది బ్లాక్ గోల్డ్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, మాగంటి పిక్చర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సింధు మాగంటి సహ-నిర్మాతగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు స్వయంగా సంయుక్త సమర్పకురాలిగా వ్యవహరించడం విశేషం. Also Read :Chiranjeevi […]
యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘డ్యూడ్’ బాక్సాఫీస్ వద్ద డామినేషన్ కొనసాగిస్తోంది. ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం, కీర్తిస్వరన్ దర్శకత్వంలో రూపొందింది. ఓపెనింగ్ డేలో 22 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ, రెండో రోజు కూడా అదే ఊపు కొనసాగించింది. రెండో రోజు 23 కోట్లు+ గ్రాస్ వసూలు చేసిన ‘డ్యూడ్’, రెండు రోజుల్లో మొత్తం 45 కోట్లు+ సాధించింది. […]
తమిళ నటుడు విష్ణు విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం ‘ఆర్యన్’. ప్రవీణ్ కె దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ఆదివారం నటుడు దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్ చూస్తుంటే.. ఒక హత్య కేసు దర్యాప్తు నేపథ్యంలో మొదలయ్యే […]
అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద డాక్టర్ శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మాతలుగా బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం ‘త్రిముఖ’. రాజేష్ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ఐదు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ అక్టోబర్ 18న టీజర్‌ను విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో […]