మాస్ మహారాజా రవితేజ సరైన సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమైంది. మరో సాలిడ్ హిట్ కోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఎన్ని ప్రాజెక్టులు సెట్ చేస్తున్నా, అవి కిక్ ఇవ్వడం లేదు. అయితే, ఇప్పుడు ఆయన తన కిక్ ఇచ్చే ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి, రవితేజ కెరీర్లో కిక్ అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి కూడా ఆ తర్వాత చెప్పుకోదగ్గ […]
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, తర్వాత కాలంలో పవన్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. ఆ తదనంతర పరిస్థితులలో పవన్ నుంచి దూరమైనా, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటుంది. అయితే, నటనకు గ్యాప్ ఇచ్చిన ఆమె, చాలా కాలం తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం మళ్ళీ మేకప్ వేసుకుంది. అయితే, […]
చాలా తక్కువ మంది దర్శకులు తమ శిష్యులను కూడా దర్శకులుగా సిద్ధం చేసి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇప్పిస్తూ ఉంటారు. అలాంటి వారిలో సుకుమార్ మొదటి వరుసలో ఉంటాడు. ఇప్పటికే ఆయన శిష్యులు బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల, కార్తీక్ దండు వంటి వాళ్లు తమదైన శైలిలో సినిమాలు చేస్తూ గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఆయన మరో ఇద్దరు శిష్యులను దర్శకత్వ రంగ ప్రవేశం చేయించడానికి రంగాన్ని సిద్ధం చేశారు. అందులో ఒకరు వీర. కిరణ్ […]
యంగ్ హీరో తేజ సజ్జ ప్రస్తుతం తెలుగులో ప్రామిసింగ్ హీరోగా మారాడు. జాంబీరెడ్డి నుంచి తేజ దాదాపు అన్ని సినిమాలు హిట్లు కొడుతూ వస్తున్నాడు. ముందుగా జాంబీరెడ్డి, తర్వాత హనుమాన్, ఈ మధ్యకాలంలో మిరాయ్ సినిమాతో మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకుంటున్నాడు. అయితే, ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం తెర మీదకు వచ్చింది. అదేంటంటే, జాంబీరెడ్డి సీక్వెల్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో తెరకెక్కాల్సి ఉంది. ఈ సినిమాకి తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. అయితే, దర్శకుడు […]
దీపావళి సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ బాక్సాఫీస్ వద్ద విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 16.3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ‘రాడికల్ బ్లాక్‌బస్టర్’గా నిలిచిందని టీం ప్రకటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకురాలిగా నీరజ కోన పరిచయమయ్యారు. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకి రెండవ రోజు నుంచి ‘మౌత్ టాక్’ (మాట సాయం) బలంగా తోడవ్వడం, ముఖ్యంగా […]
చాలా కాలం నుంచి సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్న ప్రభాస్ – హను రాఘవపూడి సినిమా నుంచి ఎట్టకేలకు అప్డేట్ వచ్చేసింది. ఒకపక్క దీపావళితో పాటు మరోపక్క ప్రభాస్ పుట్టినరోజు కూడా దగ్గరపడిన నేపథ్యంలో, ఎట్టకేలకు సినిమా యూనిట్ ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ప్రభాస్ పుట్టినరోజు నేపథ్యంలో ఒక అప్డేట్ ఇస్తున్నామని చెబుతూ, ఇది ‘యుద్ధ నేపధ్యంలో’ సాగే సినిమా అనే హింట్ ఇస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. Also Read :Ustaad […]
చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన 36వ చిత్రంలో నైపుణ్యం కలిగిన మోటార్‌సైకిల్ రేసర్‌గా నటిస్తున్నారు. అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక బ్యానర్ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొస్తోంది. దీపావళి శుభ సందర్భంగా, మేకర్స్ ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. సినిమా నేపథ్యానికి తగినట్లుగా ‘బైకర్’ అనే పర్ఫెక్ట్ టైటిల్‌ను ఖరారు చేశారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో శర్వా పూర్తి […]
బ్రహ్మాజీ, శత్రు, ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం **’కర్మణ్యే వాధికారస్తే’**. ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించారు. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా ఇతర కీలక పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. “‘కర్మణ్యే […]
యంగ్ అండ్ సక్సెస్ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం “K-ర్యాంప్” బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా రోజురోజుకు వసూళ్లు పెంచుకుంటూ దూసుకెళ్తోంది. ముఖ్యంగా, మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్లు అధికంగా రాబట్టడం విశేషం. రెండు రోజుల్లోనే “K-ర్యాంప్” చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 11.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సినిమా విడుదలకు ముందు హీరో కిరణ్ అబ్బవరం చేసిన ప్రమోషనల్ టూర్స్, సినిమాపై ప్రేక్షకుల్లో […]
విశాల్ రెడ్డి తెలుగువాడే అయినా, తమిళంలో హీరోగా నిలదొక్కుకున్నాడు. అక్కడ స్టార్ ఏమీ కాదు, మంచి మార్కెట్ ఉన్న హీరో. అయితే ఏం లాభం, ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో చిక్కుకుంటూనే ఉంటాడు. ఒకసారి ఫైనాన్షియల్ వివాదంలో చిక్కుకుంటే, మరోసారి అక్కడ నటీనటుల సంఘం వివాదంలో చిక్కుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఏకంగా నోరు పారేసుకుని హైలెట్ అయ్యాడు. తాజాగా అతను అవార్డుల గురించి మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తాజాగా విశాల్ మాట్లాడుతూ తాను అవార్డులను నమ్మనని […]