Director KK : టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సినిమా రిలీజ్ ముందు డైరెక్టర్ ఆకస్మిక మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ డైరెక్టర్ కేకే అలియాస్ కిరణ్ కుమార్ ఆకస్మికంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. తెలుగులో నాగార్జున హీరోగా ‘కేడి’ అనే సినిమా చేసిన ఆయన, ఆ సినిమా తర్వాత దర్శకత్వానికి సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్నారు. అయితే, ఆయన లెజెండరీ దర్శకుడు మణిరత్నం దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేస్తూ వస్తున్నారు. మణిరత్నం తెరకెక్కించే చాలా సినిమాలకు ఆయన అసోసియేట్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
Also Read :Hyper Aadi : అక్రమ సంబంధాలకు ఓకే.. పెళ్లికి నో? హైపర్ ఆది కామెంట్స్ వైరల్
Also Read
- Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
- Sharwanand: 'భోగి'తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
- Rajinikanth - Nayanthara: 'ధర్మన్'లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
- The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
ఈ మధ్యనే ఆయన దర్శకుడిగా మరో సినిమాను కూడా ప్రారంభించారు. శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల, దీక్షిత్ శెట్టి హీరోలుగా ‘కె.జె.క్యూ’ (కింగ్ జాకీ క్వీన్) అనే సినిమాను ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. అయితే, ఆ సినిమా షూటింగ్ అంతా పూర్తయిపోయిన తర్వాత ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ఆయన కన్నుమూసినట్లు ‘కింగ్ జాకీ క్వీన్’ సినిమా టీం అధికారికంగా ప్రకటించింది.
Also Read :Vishwambhara : ఎట్టకేలకు ‘విశ్వంభర’ రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్ !
అయితే, ఆయన ఎలా మరణించారు అనే విషయం మీద ప్రస్తుతానికి అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం లేదు. కేకే ఈ మధ్యనే నటుడిగా కూడా ఒక సినిమాలో కనిపించారు. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భద్రకాళి’. ఈ భద్రకాళి సినిమాలో కేకే ఒక సిబిఐ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. నటుడిగా ఆయన మరిన్ని సినిమాల్లో కనిపిస్తారు అనుకుంటున్న సమయంలోనే, ఆయన ఆకస్మిక మరణం సినీ వర్గాల్లో తీవ్ర షాక్ కలిగిస్తోంది.
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..