Kiran Abbavaram Shocking Reply to Reporter: హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో రూపొందిస్తున్న “క” […]
Rakul Preet Singh Brother Arrested: సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబరాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు కలిసి తమకు అందిన సమాచారం మేరకు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ఆమన్ ప్రీత్ సింగ్ ని అరెస్ట్ చేశారు. అతని వద్ద సుమారు 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు 35 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఇద్దరు నైజీరియన్లను […]
Maa Oori Polimera 2 Producer Gauri Krishna files Complaint on Vamshi Nandipati: టాలీవుడ్ నిర్మాత గౌరీ కృష్ణ తనను మరో నిర్మాత చంపేస్తానని బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా ఊరి పొలిమేర 2 సినిమాతో నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న గౌరీ కృష్ణ. ఈ సినిమాని గత ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా అది సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఆ సినిమాకి సంబంధించి తనకు రావాల్సిన షేర్ ఇవ్వకుండా అడిగితే […]
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగి ప్రస్తుతం బాలీవుడ్ వెళ్లి అక్కడ సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Shankar has landed in Hyderabad today to recce locations for Game Changer: శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2 సినిమా ఊహించిన ఫలితాలు అందుకోలేకపోయింది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని మేకర్స్ తో పాటు తెలుగులో రిలీజ్ చేసిన వాళ్లు కూడా నమ్మారు కానీ అనూహ్యంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు తమిళ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ కాలేదు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాని […]
Vishwak Sen Shifted to Gachibowli from Film Nagar: టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ కి వింత పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ అందుకున్న విశ్వక్సేన్ ఆ తర్వాత ఫలక్నామా దాస్ అనే సినిమాని హీరోగా నటిస్తూనే డైరెక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడా ఆయన అనేక సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కొన్నింటితో హిట్ అందుకున్నాడు కొన్నిటితో ఇబ్బంది పడ్డాడు. అయినా […]
Pawan Kalyan Ram Charan in Anant Ambani Wedding: భారత దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం ఘనంగా నిన్న జరిగిన సంఘటన తెలిసిందే. ఈ వివాహానికి దేశ విదేశాలకు చెందిన సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు మాత్రమే కాకుండా వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులతో పాటు క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక ఈరోజు రిసెప్షన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు […]
Bharateeyudu 2 Team Trims 20 Minutes from First Copy from Today: కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు సినిమా 96 లో రిలీజ్ సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకి చాలా కాలం తర్వాత సీక్వెల్ అనౌన్స్ చేసి పట్టాలెక్కించారు. అయితే అనూహ్య కారణాలతో 2019లో ప్రారంభమైన ఈ సినిమా 2024 లో రిలీజ్ అయింది. అయితే సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి సినిమాకి మిశ్రమ స్పందన […]
Lavanya Records Her Statement on Raj Tarun Case: రాజ్ తరుణ్ ప్రియురాలిగా ఏకంగా తాళి కట్టిన భార్యగా చెప్పుకుంటున్న లావణ్య సూసైడ్ వార్తలతో అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి మీడియా ముందుకు వచ్చారు. అసలు విషయం ఏమిటంటే రాజ్ తరుణ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి కడుపు చేసి, అబార్షన్ చేయించి ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నాడని తనకు తిండి పెట్టడానికి కూడా డబ్బులు ఇవ్వడం లేదని, […]
Mahesh Babu MS Dhoni Photo Goes Viral in Social Media: ఇద్దరు సూపర్ స్టార్లు ఒకే ఫ్రేమ్‌లో కనబడితే ఎలా ఉంటుంది. ఆ ఇద్దరి స్టార్ల అభిమానులకైతే ఒక రకంగా పండుగనే చెప్పాలి. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో దాదాపు మీరు థంబ్ నైల్ ద్వారా చూసేసే ఉంటారు. అవును వారిలో ఒకరు క్రికెట్ సూపర్ స్టార్ ఎంఎస్ ధోని అయితే మరొకరు సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు. అసలు విషయం ఏమిటంటే […]