-
Vijay Antony: నన్ను క్షమించండి.. విచారం వ్యక్తం చేస్తూ విజయ్ ఆంటోని కీలక ప్రకటన!
విజయ్ ఆంటోని తమిళ సినీ పరిశ్రమలో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసి నటుడిగా మారాడు. 2005లో ఎస్ఎ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘సుక్రన్’ చిత్రంతో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేశారు. మొదటి సినిమాలోనే తన సంగీతంతో ఆకట్టుకున్న విజయ్ ఆంటోని ఈ సినిమా తర్వాత డిషూమ్, ఇరువర్ అహలి, నాన్ అవన్ అలై, వంతమ్, వాలందియిల్ కలేతేన్ సహా 20కి పైగా చిత్రాలకు సంగీతం అందించే అవకాశం అందుకున్నాడు. ఆ తర్వాత విజయ్ ఆంటోనీ పూర్తి స్థాయి […] -
Syam Benagal : ప్రముఖ దర్శకుడు కన్నుమూత
భారతీయ సినిమా ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ మరణించారు. శ్యామ్ బెనెగల్ 23 డిసెంబర్ 2024న తుది శ్వాస విడిచారు. శ్యామ్ బెనెగల్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం సాయంత్రం 6:00 గంటలకు శ్యామ్ బెనగల్ ఈ లోకానికి శాశ్వతంగా వీడ్కోలు పలికాడు. శ్యామ్ బెనగల్ మరణవార్తతో సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. అందుతున్న సమాచారం సమాచారం ప్రకారం, ముంబైలోని వోకార్డ్ ఆసుపత్రిలో శ్యామ్ బెనెగల్ సాయంత్రం […] -
Daaku Maharaj: చిన్ని అంటూ సాంగేసుకున్న డాకు మహారాజ్
నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాకి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్న ‘డాకు మహారాజ్’పై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టైటిల్ టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి, ఇటీవల విడుదలైన మొదటి గీతం ‘ది రేజ్ ఆఫ్ […] -
Garividi Lakshmi: ఆసక్తికర టైటిల్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొత్త సినిమా
పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రలకు డెప్త్ ని తెచ్చే హీరోయిన్ ఆనంది, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ నిర్మించే కొత్త, స్ఫూర్తిదాయకమైన చిత్రంలో మరొక ఇంపాక్ట్ ఫుల్ పాత్రను పోషించడానికి సిద్ధంగా వున్నారు. ‘గరివిడి లక్ష్మి’ టైటిల్ తో రూపొందనున్న #PMF48 ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోనిలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ భారీ సంఖ్యలో ప్రేక్షకులను అలరించింది. షూటింగ్ ప్రారంభానికి ముందే […] -
Sritej: శ్రీ తేజ హెల్త్ బులిటెన్ విడుదల.. పైపుల ద్వారా ఆహారం
Sritej: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ హెల్త్ బులెటిన్‌ను కిమ్స్ వైద్యులు విడుదలచేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. వెంటిలేటర్, ఆక్సిజన్ లేకుండానే ఊపిరి తీసుకోగలుగుతున్నాడని వైద్యులు వెల్లడించారు. శ్రీతేజ్‌కు లిక్విడ్ ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. అతనికి జ్వరం తగ్గుముఖం పడుతోందని.. తెల్లరక్తకణాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం పైపు ద్వారానే ఆహారాన్ని అందిస్తున్నట్లు హెల్త్‌బులెటిన్‌లో వైద్యులు వివరించారు. Air India: తొలి ఫ్లైట్ జర్నీలో మద్యం, ఫుడ్ ఖాళీ చేసేసిన […] -
Telangana Exhibitors Association: సీఎం రేవంత్ నిర్ణయం థియేటర్స్‌కు ప్రాణం పోసినట్టయ్యింది!
తెలంగాణ రాష్ట్రంలో ఇక స్పెషల్ సినిమా షోస్‌కు అనుమతి ఇవ్వమని, టికెట్ రేట్స్‌ను కూడా పెంచబోమని ఇటీవల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోషియేషన్ సోమవారం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ చైర్మన్ విజేందర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్స్ సెక్టార్ చైర్మన్ టి.ఎస్.రామ్ ప్రసాద్, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రటరీ […] -
Mythri Movie Makers: శ్రీ తేజ్ కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ 50 లక్షల ఆర్థిక సాయం
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను పుష్ప 2 నిర్మిత నవీన్ తో కలిసి సినిమా ఫొటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి పరామర్శించారు. ఈ విషయాన్ని ఇక రాజకీయం చేయవద్దని,సినిమా హీరోల ఇండ్ల పై దాడులు చేయకూడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు..ఈ సందర్భంగా పుష్ప 2 నిర్మాత 50 లక్షల చెక్కును మృతి చెందిన రేవతి..ఆమె కుమారుడు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు అందజేశారు. Jr […] -
Seethakka: పుష్ప 2 సినిమాపై మంత్రి సీతక్క సంచలన కామెంట్స్
పుష్ప -2 సినిమాపై, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై, అల్లు అర్జున్ పై మంత్రి సీతక్క సంచలన కామెంట్స్ చేశారు. ఒక అభిమాని సినిమా థియేటర్ కి వెళ్తే చనిపోవడం చాలా బాధాకరమైన విషయం.చట్టానికి లోబడి హీరోపై కేసు పెట్టడం జరిగింది. మహిళ చనిపోతే ఆ సినిమా నటుడు పరామర్శించకపోవడం చాలా బాధాకరం అని సీతక్క అన్నారు. ఆ కుటుంబానికి సహాయం చేయకుండా,ఆ నటుడుని మిగతా నటులు పరామర్శిస్తున్నారు. చివరికి అభిమానే సినిమాకి వెళ్లడం తప్పు అన్నట్లు […] -
Sunny Leone: సన్నీ లియోన్, వైఫ్ ఆఫ్ జానీ సిన్స్ కి నెల నెలా రూ.1000 ప్రభుత్వ సాయం
అదేంటి కోట్లు సంపాదించే సన్నీలియోన్ నెలకు వేయి వచ్చే సంక్షేమ పధకం అందుకోవడం ఏంటి అని షాక్ అవద్దు. మన భారత దేశంలో వ్యవస్థలు ఇంకా ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో తెలిపే ఘటన ఇది. సన్నీలియోన్ పేరుపై ఛత్తీస్‌గఢ్‌లో దుమారం రేగుతోంది. అందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వ మహతారీ వందన యోజన పథకం. ఈ కింద ప్రతి నెలా మహిళల ఖాతాల్లో రూ.1000 జమ అవుతుంది. ఈ పథకం కింద బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరుతో […] -
Mohan Babu: మోహన్ బాబుకు హైకోర్టు షాక్
తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు మరోసారి చుక్కెదురు అయింది. మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.. రిపోర్టర్‌పై దాడి కేసులో ఇప్పటికే మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు.. ఇప్పుడు తాజాగా మోహన్‌బాబుపై కేసు రాచకొండ పోలీసులు నమోదు చేశారు. మోహన్‌బాబు హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగియగా.. తీర్పును నేటికి వాయిదా వేసింది హైకోర్టు. ఈ క్రమంలోనే మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ […]
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!