Bharateeyudu 2 trimmed by 12 minutes : 1996లో రిలీజ్ అయిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 అనే సినిమా ఈ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ సినిమాలో సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, ఎస్‌జె సూర్య వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా జూలై 12వ తేదీన ప్రేక్షకుల ముందు […]
NBK Fans Opposing Veera Mass Title for NBK 109: నందమూరి బాలకృష్ణ ఒకపక్క వరుస హిట్లతో దూసుకుపోతున్న సంగతి నిజంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు సినిమాలే కాదు రాజకీయాల్లో కూడా ఎలాంటి అపజయం లేదు అన్నట్టుగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతానికి ఆయన సినిమాలు విషయానికి వస్తే బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని ఎన్బికె 109 అని సంబోధిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గురించి […]
Rakul Brother Aman Preet Named A6 in Drugs Case: హైదరాబాద్‌లో తాజాగా ఒక భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు నటుడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్టు అయ్యాడు. ప్రస్తుతం అతను పోలీసులు కస్టడీలో ఉన్నాడు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, ఎస్ఓటీ పోలీసులతో పాటు రాజేంద్రనగర్ పోలీసులు చేసిన జాయింట్ ఆపరేషన్ లో కొంతమంది డ్రగ్స్ అమ్మకం దారులతో పాటు […]
Rana Daggubati Vibing to Jai Balayya Song : ఈ మధ్యకాలంలో జై బాలయ్య అనే నినాదం బాగా పాపులర్ అయింది. హైదరాబాద్ పబ్బులలో కూడా చివరి పాటగా బాలకృష్ణ పాటలు ప్లే చేసేంతగా ఆయన ఇమేజ్ మారిపోయింది. తాజాగా ఒక స్టార్ హీరో జై బాలయ్య సాంగ్ కి వైబ్ అవుతూ కాలు కదిపిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ హీరో ఇంకెవరో కాదు రానా దగ్గుబాటి. బాహుబలి సినిమాతో […]
Pushpa 2 What is Happening Between Allu Arjun and Sukumar: పుష్ప టు సినిమాకు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ సినిమా సీక్వెల్ ని నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారు. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో ఈ రెండో భాగానికి సుకుమార్ సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆగస్టు నెలలో […]
RK Roja Video Viral: ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా తెలుగు, తమిళ పరిశ్రమల్లో సత్తా చాటిన రోజా రాజకీయాల కోసం సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు బుల్లితెరలో కొన్ని షోస్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు వాటికి కూడా దూరమైన ఆమె 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘోర పరాజ్యం పాలయ్యారు. ఆ తర్వాత మీడియాకి కాస్త దూరంగా ఉంటూ వస్తున్న ఆమె అనూహ్యంగా […]
Do you Know about Attack on Malvi Malhotra by Knife: హీరో రాజ్ తరుణ్ తో ఎఫైర్ పెట్టుకుందని ఆయన తిరగబడరా సామి హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య ఈ మేరకు కేసులు కూడా పెట్టింది. మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ నడుపుతున్న రాజ్ తరుణ్ నన్ను వదిలించుకోవాలని చుస్తున్నాడని, శారీరకంగా వాడుకుని మోసం చేశాడని కూడా కేసులలో పేర్కొంది. గుడిలో మాకు రహస్య […]
Kamal Haasan Releases a Video about Kalki 2898 AD Movie: భారతీయుడు 2 సినిమాకి మిక్స్డ్ టాక్, డిజాస్టర్ కలెక్షన్స్ గురించి చర్చ జరుగుతున్న సమయంలో ఆ సినిమా హీరో కమల్ హాసన్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే అయన వీడియో రిలీజ్ చేసింది భారతీయుడు 2 సినిమా గురించి కాదు. ఆయన నటించిన మరో సినిమా ‘కల్కి 2898 AD’ గురించి. ‘కల్కి 2898 AD’లో యాస్కిన్ పాత్రకు అన్ని వర్గాల […]
Maar Muntha Chod Chinta Song Released: ఉస్తాద్ రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సెన్సేషనల్ హిట్ ఇస్మార్ట్ శంకర్ సినిమా థియేటర్లలో విడుదల కాకముందే మ్యూజికల్ హిట్ అయ్యింది. అదేవిధంగా, ఈ డెడ్లీ కాంబినేషన్లో రెండవ సినిమా డబుల్ ఇస్మార్ట్ ఆల్బమ్ కూడా విడుదలకు ముందే చార్ట్‌బస్టర్‌గా మారుతుంది. ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ అయిన డబుల్ ఇస్మార్ట్ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆయన ఈ సినిమా కోసం మరో మాస్-ఆపీలింగ్ […]
MT కథల యంతాలజీ మనోరథంగల్ ట్రైలర్ లాంచ్‌లో మలయాళ సంగీత దర్శకుడు రమేష్ నారాయణన్ నటుడు ఆసిఫ్ అలీని అవమానించారు. ట్రైలర్ లాంచ్ కు సంబంధించిన అవార్డు వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుంది. రమేష్ నారాయణన్‌కు అవార్డును అందజేయడానికి ఆసిఫ్ అలీని ఆహ్వానించినప్పుడు, రమేష్ నారాయణన్ ఆసిఫ్ అలీ నుండి అవార్డును స్వీకరించడానికి నిరాకరించాడు. ఆసిఫ్ అలీ నుండి అవార్డును స్వీకరించమని దర్శకుడు జయరాజ్‌కు ఫోన్ చేశాడు. ఆసిఫ్ అలీ చేతితో అవార్డును అందుకున్న రమేష్ నారాయణన్ […]