Kalki 2898 AD Team Announces OTT Release Window time: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 సినిమా ఎంత పెద్ద హిట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత నెల 27వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆట నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, అన్నా […]
South Indian International Movie Awards (SIIMA) 2024 Nominations: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) తన 12వ ఎడిషన్‌తో బెస్ట్ సౌత్ ఇండియన్ సినిమాలకు అవార్డులు ఇచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా SIIMA 2024 2023 క్యాలెండర్ సంవత్సరంలో విడుదలైన చిత్రాల నుండి నామినేషన్లను ప్రకటించింది. SIIMA 2024 ఈవెంట్ 2024 సెప్టెంబర్ 14 మరియు 15 తేదీల్లో దుబాయ్‌లో జరగనుంది. SIIMA చైర్పర్సన్ బృందా ప్రసాద్ అడుసుమిల్లి 2023లో విడుదలైన చిత్రాలకు SIIMA […]
RC 16 Update Peddhi title is not confirmed yet: రామ్ చరణ్ తేజ్ ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఆ సినిమా షూటింగ్ పూర్తి చేయగా తన తర్వాతి సినిమా మీద ఫోకస్ పెట్టాడు. ఇప్పటికీ ఆ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేయలేదు కాబట్టి రామ్ చరణ్ 16వ సినిమా అని సంబోధిస్తున్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఒక స్పోర్ట్స్ […]
IIFA Awards Telugu 2024 Teja sajja and Rana Daggubati to host: మరి కొద్ది వారాల్లో తెలుగు సినిమా అవార్డ్స్ సీజన్ ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది పలు ప్రఖ్యాత సంస్థలు సినిమాలకు అవార్డులు అందిస్తూ ఉంటాయి. ఇక ఈ ఏడాది అనౌన్స్ చేసిన మొదటి ప్రతిష్టాత్మకమైన IIFA అవార్డులు త్వరలోనే జరగనున్నాయి. ఈ ప్రముఖ అవార్డుల కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ప్రతి ఏడాది జరిగే ఈ […]
Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 28988 సినిమా గత నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే, అన్నా బెన్, శోభన వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఈ సినిమా ఉందని చూసిన వాళ్ళందరూ కామెంట్స్ చేస్తున్నారు. […]
Allu Arjun to do Kalki Like Film with Trivikram: అల్లు అర్జున్ సినిమాల లైనప్ లో భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. పుష్ప రెండో భాగాన్ని ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాల్సి ఉంది. కానీ షూటింగ్ లేట్ కావడంతో డిసెంబర్ నెలలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన […]
Rakul Preet Singh Posted these Photos after her Brother Arrest: రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ లో డ్రగ్స్ కొనుగోలు వ్యవహారంలో పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాదులోని రాజేంద్రనగర్ పోలీసులు, తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అదే విధంగా సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో ఇద్దరు నైజీరియన్లు సహా ముగ్గురు ఇండియన్లు డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడ్డారు. వారిలో అమన్ ప్రీత్ […]
Ariyana Glory Cleavage Show after Lavanya Allegations goes Viral: రాజ్ తరుణ్ ప్రియురాలిని అని చెబుతూ లావణ్య అనే యువతి మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాము గతంలో పెళ్ళి కూడా చేసుకున్నామంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఇదే సమయంలో ఆమె పలువురు హీరోయిన్ల మీద కూడా ఆరోపణలు చేసింది. వాళ్ళు అందరితో రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారాలు నడిపాడని కూడా ఆరోపించింది. అలా ఆరోపణలు వచ్చిన వారిలో అరియనా గ్లోరీ […]
Kushal Sharma eliminated from Telugu Indian Idol 3: ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారమైన తాజా ఎపిసోడ్లో కంటెస్టెంట్ కుశాల్ శర్మ ఎలిమినేట్ కావడంతో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో కాంపిటీషన్ రసవత్తరంగా మారిందని చెప్పొచ్చు. జూన్ 14, 2024న ప్రారంభమైన ఈ షో ఇప్పుడు కీలకమైన ఎలిమినేషన్ దశలోకి ప్రవేశించింది. ప్రేక్షకుల ఓటింగ్‌తో పాటు న్యాయమూర్తుల స్కోర్లు కంటెస్టెంట్స్ భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పొచ్చు. శ్రీరామ్ చంద్ర హోస్ట్ చేసిన మొదటి ఎలిమినేషన్ రౌండ్లో, […]
Deadpool & Wolverine Releasing on July 26: మాములుగా మార్వెల్ సినిమాలు రిలీజ్ కి రెడీ అయితే చాలు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాల్లో కనిపించే సూపర్ హీరోల అభిమానలకి సంబరాల్లో మునిగి తేలుతుంటారు. ఇక ఇప్పుడు మార్వెల్ యూనీవర్స్ నుంచి డెడ్ పుల్ సిరీస్ లో భాగంగా జూలై 26న డెడ్ పూల్ & వాల్వరిన్ మూవీ రిలీజ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్ లో […]