Nayanthara: ‘ముద్దు’పై గొడవ… విఘ్నేష్ శివన్‌ను అవమానించిన నయనతార?
- విగ్నేష్ శివన్ తో నయనతార వివాహం
- ఒకసారి సెట్ లోనే విగ్నేష్ శివన్ ను తిట్టిన నయనతార
- అసలు విషయం ఏమిటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Do You Know Nayanthara Scolded Vignesh Shivan: నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌ను 2022లో పెళ్లాడింది. ఈ జంట సుమారు 7 సంవత్సరాలు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. నయనతార విఘ్నేష్ శివన్‌తో ‘నానున్ రౌడీ థాన్’ సినిమాలో హీరోయిన్‌గా నటించినప్పుడు ప్రేమలో పడింది. షూటింగ్ సమయంలో ఇద్దరూ రహస్యంగా ప్రేమించుకున్నారు. ఆ సినిమాకి పనిచేసిన రాధికకు మాత్రమే వీరి ప్రేమ వ్యవహారం చివర్లో తెలిసిందని అనేవారు. వీరి ప్రేమ వ్యవహారం వెలుగులోకి రావడంతో విక్కీ – నయన్ జంట అవార్డ్ ఫంక్షన్స్, ఫిల్మ్ ఫెస్టివల్స్ కు జంటగా హాజరవడం మొదలుపెట్టారు.
Sheikh Hasina: షేక్ హసీనాకి యూకే షాక్ ఇవ్వబోతుందా.. ఆశ్రయం ఇచ్చేందుకు నిరాకరణ?
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ముఖ్యంగా సైమా అవార్డ్స్ లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ గెలుచుకున్న నయనతార.. అవార్డు అందజేయడానికి స్టేజ్ పైకి వచ్చిన అల్లు అర్జున్ కి తన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ నుంచి అవార్డు అందుకోవాలని నయన్ చెప్పి విక్కీని స్టేజ్ పైకి వచ్చేలా చేసింది అతని చేతితో అవార్డును స్వీకరించడానికి. తర్వాత కొన్నేళ్లుగా ఇద్దరూ ఒకే ఇంట్లో సహజీవనం చేశారు. అంతే కాకుండా తరచూ దంపతులుగా విదేశాలకు వెళ్లేవారు. ప్రేమ పావురాల్లా ఉండే విక్కీ, నయన్ మధ్య గొడవ ఏంటి? ఎందుకు నయనతార విగ్నేష్ ను అవమానించింది అనేది ఇప్పుడు చూద్దాం. ‘నానున్ రౌడీ థాన్’ షూటింగ్‌లో ఇద్దరు ప్రేమలో పడినప్పుడు, నయన్, విజయ్ సేతుపతి మధ్య ఓ ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి ఉంది. విక్కీ ఆ సీన్‌ని సరిగ్గా షూట్ చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ క్లోజ్ గా ఉండమని చెబుతూనే ఉన్నాడట. దీంతో టెన్షన్‌కు గురైన నయనతార విఘ్నేష్ శివన్ దగ్గరకు వచ్చి సైకో అని తిట్టి వెళ్లిపోయిందట. ఈ విషయాన్ని విఘ్నేష్ శివన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
- Tags
- Nayanthara
- Vignesh Shivan
తాజావార్తలు
-
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?