Sanaya Irani: ఆడిషన్ కి పిలిచి పడుకుంటావా అని అడిగాడు.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలనం
- ఆడిషన్ కి పిలిచి పడుకుంటావా అని అడిగాడు
- సౌత్ డైరెక్టర్ పై నటి సంచలనం
- ఆ అమ్మాయి తమతో పడుకోవచ్చో లేదో తెలుసుకోవడానికి ఇలా: నటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanaya Irani Sensational Casting Couch Allegations: బాలీవుడ్‌లోనూ, సౌత్‌లోనూ కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కోవాల్సి వచ్చిందని నటి సనయా ఇరానీ ఇటీవల వెల్లడించింది. షూటింగ్ సమయంలో సనయను బికినీ ధరించమని సౌత్‌కి చెందిన ఓ పెద్ద దర్శకుడు అడిగాడట. అయితే, కాలక్రమేణా, నటి ఆ దర్శకుడి ఉద్దేశాలను అర్థం చేసుకుని అతనితో కలిసి పని చేయడం ఆపేసినట్టు వెల్లడించింది. నటి స్పందిస్తూ, ‘చాలా కాలం క్రితం, దక్షిణాదికి చెందిన ఒక వ్యక్తి నన్ను సినిమాకి సంబంధించి కలవాలనుకున్నాడు. అప్పట్లో నాకు సినిమాలు చేయాలని లేదు. కానీ ఆ వ్యక్తి నన్ను కలవమని పదే పదే అడుగుతూనే ఉన్నాడు. చివరగా నేను అతనిని కలవడానికి వెళ్ళాను. కలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి నాకు ఆరోగ్యవంతమైన నటి కావాలన్నాడు.
Nayanthara: ‘ముద్దు’పై గొడవ… విఘ్నేష్ శివన్‌ను అవమానించిన నయనతార?
Also Read
- Vijay Antony : లక్షల విలువైన స్మార్ట్ వాచ్‌లు విసిరేసి చనిపోయిన కూతురి వాచ్‌తో విజయ్ ఆంటోనీ
- Ramayana : బాక్సాఫీస్‌పై 'రామాయణ' దండయాత్ర.. 12 రోజుల్లో కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ రికార్డులు గల్లంతు!
- Ramya Krishnan: క్యాస్టింగ్ కౌచ్ నిన్న జరిగింది, నేడు జరుగుతోంది, రేపూ జరుగబోతుంది..!
- Sai Pallavi: సినిమాల్లోకి రాకముందే సాయి పల్లవి నంబర్‌ను 'హీరోయిన్' అని సేవ్ చేసుకున్న స్టార్ డైరెక్టర్!
‘ఆ అమ్మాయి తమతో పడుకోవచ్చో లేదో తెలుసుకోవడానికి పరిశ్రమలోని వ్యక్తులు కలవాలని అంటారని కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది. ఇక సనయ ఒక పెద్ద బాలీవుడ్ దర్శకుడి గురించి మరొక విషయం పంచుకుంది. అయితే ఆమె దర్శకుడి పేరును వెల్లడించలేదు. నాకు మ్యూజిక్ వీడియో కోసం ఆడిషన్ చేస్తున్నానని చెప్పారు, అయితే నిజానికి అది సినిమాకి సంబంధించిన ఆడిషన్. నిజం తెలిసి సెక్రటరీకి ఇలా చేయనని చెప్పాను. అప్పుడు ఆమె దయచేసి సార్ కు కోపం వస్తుంది. ఒక్కసారి మాట్లాడండని పేర్కొంది. సెక్రటరీ కోరిక మేరకు డైరెక్టర్‌కి ఫోన్ చేశాను. నేను ఫోన్ చేయగా, అరగంట తర్వాత మళ్లీ ఫోన్ చేయమన్నారు. అరగంట కాకుండా 45 నిమిషాల తర్వాత వారికి ఫోన్ చేశా, అతను ఈ విషయంపై కోపంగా నేనెప్పుడు చేయమన్నాను? నువ్వెప్పుడు చేశావ్ ? అని ప్రశ్నించాడు అని ఆమె చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Telangana Real Estate: రియల్ ఎస్టేట్ సంస్థలకు తెలంగాణ రెరా షాక్.. భారీ జరిమానాలు..
-
Viral Video: క్వాడ్ సమావేశంలో జాతీయ జెండాకు గౌరవం.. మోడీ చేసిన పని వైరల్..
-
Jimmy Tata: టాటా గ్రూప్‌లో అసలైన ట్విస్ట్.. రతన్ టాటా తమ్ముడి ఎంట్రీతో మారిన లెక్కలు!
-
Dosa Making Tips : దోస వేసే ముందు పెనంపై నీళ్లు ఎందుకు చల్లుతారు?.. దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
-
Vijay Antony : లక్షల విలువైన స్మార్ట్ వాచ్‌లు విసిరేసి చనిపోయిన కూతురి వాచ్‌తో విజయ్ ఆంటోనీ
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!