Kalinga Movie Teaser Launched: కిరోసిన్ హిట్‌తో పేరు తెచ్చుకున్న ధృవ వాయు మరోసారి సరి కొత్త కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ‘కళింగ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాలో ధ్రువ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం కూడా చేస్తున్నాడు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోగా తాజాగా ఈ […]
Vishnu Priya Intresting Comments on Reethu Chowdary: రీతూ చౌదరి తన జీవితంలోకి వచ్చాక తనకు పొట్ట పెరిగిపోయింది అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది విష్ణు ప్రియ. వీరిద్దరూ మాటీవీలో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ అనే ఒక స్పెషల్ షోలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ షో కి సంబంధించి ఎన్టీవీ ఒక స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా విష్ణుప్రియ రీతు చౌదరి ఇద్దరు తమ జీవితాలకు సంబంధించిన ఆసక్తికరమైన […]
Nagababu Comments on Allu Arjun goes Viral: అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య వివాదాలు అనే టాపిక్ ఇప్పటిది కాదు. చాలా కాలం నుంచి ఈ వ్యవహారం మీద అనేక చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేన తరఫున పవన్ కళ్యాణ్ తో పాటు 21 మంది అభ్యర్థులు ఎమ్మెల్యే బరిలో ఉంటే వాళ్లకు ప్రచారం చేయకుండా తన భార్య స్నేహితురాలి భర్త అని చెబుతూ శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం అల్లు అర్జున్ నంద్యాల […]
Chuttamalle Devara Second Single Lyrics in Telugu: దేవర సినిమా నుంచి సెకండ్ సింగిల్ చుట్టమల్లే అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా సాంగ్‌లో విజువల్స్ కానీ జాన్వీ కపూర్, జూనియర్ ఎన్టీఆర్ రొమాన్స్ కానీ అదిరిపోయింది అంటున్నారు. అలాగే వీరిద్దరి కోఆర్డినేషన్ స్టెప్స్ కూడా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ సాంగ్ కి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు. శిల్పారావు ఆలపించిన […]
Devara 2nd Single Chuttamalle Song Response: సెప్టెంబర్ 27న దేవర మొదటి పార్ట్ రిలీజ్ కాబోతోంది. కొరటాల శివ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై.. ఆకాశాన్నంటే అంచనాలున్నాయి. అయితే.. అప్పుడెప్పుడో దేవర నుంచి ఒక గ్లింప్స్, ఒక పాట రిలీజ్ చేశారు. దీంతో.. దేవర నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు టైగర్ ఫ్యాన్స్. అంతేకాదు.. రిలీజ్‌కు మరో యాభై రోజుల సమయం కూడా లేదు. ఇంకెప్పుడు […]
Sekhar Basha Alleges Lavanya’s Goons attacked him: లావణ్య రాజ్ తరుణ్ వివాదం ప్రతిరోజు ఏదో ఒక ఆసక్తికరమైన అంశంతో తెరమీదకు వస్తూనే ఉంది. తాజాగా రాజ్ తరుణ్ స్నేహితుడిగా చలామణి అవుతూ లావణ్య గురించి అనేక విషయాలను బయటపెడుతూ వస్తున్న శేఖర్ బాషా మీద లావణ్య రౌడీలతో దాడి చేయించినట్లు ఆరోపించాడు. కొద్దిరోజుల క్రితం ఒక ఛానల్లో మాట్లాడుతున్న సమయంలో ఆమె మ్యూజిక్ టీచర్ గా పని చేస్తూ స్కూల్ పిల్లలకు సైతం డ్రగ్స్ […]
Devara Second Single Releases: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో అది వైరల్ అవుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర అనే సినిమా రూపొందిస్తున్నారు. ముందు సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఒక భాగంగానే రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు రెండు భాగాలుగా రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుండగా ఎన్టీఆర్ కి […]
Kumaradevam Movies Tree Fell Down: ఎన్నో గోదావరి ప్రాంతం ఉన్న సినిమాలలో కనిపించిన ఒక 150 ఏళ్లు వయసున్న చెట్టు ఇప్పుడు నేలకొరిగింది. 1975లో రిలీజ్ అయిన పాడిపంటలు సినిమా నుంచి రంగస్థలం వరకు ఆ చెట్టు ఓ ఐకాన్ సింబల్ గా భావించేవారు దర్శకులు. మూగమనసులు, పద్మవ్యూహం, త్రిశూలం, సీతారామయ్యగారి మనవరాలు.. ఇలా అనేక సినిమాల్లో కనిపించింది ఆ చెట్టు. దర్శకులు వంశీ, కె.విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావుకు ఈ చెట్టు ఫేవరెట్ స్పాట్ […]
Introducing Devaraj as Mundadu From The Crazy Pan India Film Kannappa: డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులందరి లుక్‌ను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కన్నప్పగా విష్ణు మంచు లుక్ అందరినీ ఆకట్టుకోగా నాథనాధుడిగా శరత్ కుమార్, చెంచు తెగ నాయకురాలిగా పన్నాగా పాత్రలో మధుబాల లుక్కు అద్భుతమైన […]
Bunny Vas Comments on Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రాన్ని ‘ఆయ్” చిత్ర యూనిట్ దర్శించుకుంది. ఈ క్రమంలో ఆయ్ సినిమా నిర్మాత బన్నీ వాసు ఆసక్తికర కామెంట్స్ చేశారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ ను నెగ్గించుకుని సినిమా ఇండస్ట్రీకి చాలా ఇచ్చిందని, పిఠాపురానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో పిఠాపురంలో ట్రైలర్ లాంచింగ్ నిర్వహించామని అన్నారు. రానున్న రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అనేక కార్యక్రమాలు పిఠాపురంలో జరుగుతుంటాయి, అందుకు నేను […]