Kumaradevam Movies Tree Fell Down: ఎన్నో గోదావరి ప్రాంతం ఉన్న సినిమాలలో కనిపించిన ఒక 150 ఏళ్లు వయసున్న చెట్టు ఇప్పుడు నేలకొరిగింది. 1975లో రిలీజ్ అయిన పాడిపంటలు సినిమా నుంచి రంగస్థలం వరకు ఆ చెట్టు ఓ ఐకాన్ సింబల్ గా భావించేవారు దర్శకులు. మూగమనసులు, పద్మవ్యూహం, త్రిశూలం, సీతారామయ్యగారి మనవరాలు.. ఇలా అనేక సినిమాల్లో కనిపించింది ఆ చెట్టు. దర్శకులు వంశీ, కె.విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావుకు ఈ చెట్టు ఫేవరెట్ స్పాట్ […]
Introducing Devaraj as Mundadu From The Crazy Pan India Film Kannappa: డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులందరి లుక్‌ను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కన్నప్పగా విష్ణు మంచు లుక్ అందరినీ ఆకట్టుకోగా నాథనాధుడిగా శరత్ కుమార్, చెంచు తెగ నాయకురాలిగా పన్నాగా పాత్రలో మధుబాల లుక్కు అద్భుతమైన […]
Bunny Vas Comments on Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రాన్ని ‘ఆయ్” చిత్ర యూనిట్ దర్శించుకుంది. ఈ క్రమంలో ఆయ్ సినిమా నిర్మాత బన్నీ వాసు ఆసక్తికర కామెంట్స్ చేశారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ ను నెగ్గించుకుని సినిమా ఇండస్ట్రీకి చాలా ఇచ్చిందని, పిఠాపురానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో పిఠాపురంలో ట్రైలర్ లాంచింగ్ నిర్వహించామని అన్నారు. రానున్న రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అనేక కార్యక్రమాలు పిఠాపురంలో జరుగుతుంటాయి, అందుకు నేను […]
Simba Movie Team offer : అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ‘సింబా’ సినిమాను సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి నిర్మించారు. సంపత్ నంది అందించిన ఈ కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించగా ఆగస్ట్ 9న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించగా దర్శకుడు మురళీ మనోహర్ మాట్లాడుతూ.. ‘సింబా చాలా […]
Actor Daniel hand kiss to Suma Kanakala on stage goes viral: చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”ను దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా రూపొందిన “తంగలాన్” […]
“Om Shivam” Film has completed its shooting: ఈమధ్య దేవుళ్ళ చుట్టూ తిరుగుతోంది టాలీవుడ్. సినిమాలో డివోషనల్ కంటెంట్ ఉంటే ప్రేక్షకుల ద్రుష్టి సినిమా మీద పడుతోంది. ఈ క్రమంలోనే ఓం శివం అనే మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. దీపా మూవీస్ బ్యానర్ పై భార్గవ కృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ” ఓం శివం” సినిమాకి కె.ఎన్. కృష్ణ కనకపుర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో రూపుదిద్దుకుంటున్న […]
New Twist in Raj Tarun – Lavanya Issue: లావణ్య రాజ్ తరుణ్ కేసులో కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో అనేక మలుపులు తిరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్ తరుణ్ తనను ప్రేమించి రహస్యంగా వివాహం చేసుకొని ఇప్పుడు మాల్వి మల్హోత్రా కోసం తనను వదిలేశాడని లావణ్య ఆరోపిస్తోంది. ఈ క్రమంలో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. లావణ్య తమను […]
Nutan Naidu: బిగ్ బాస్ ద్వారా చాలామంది ఫేమస్ అయితే కామన్ మ్యాన్ అనే పేరుతో లోపలికి వచ్చి ఫేమస్ అయ్యాడు నూతన్ నాయుడు. బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్లో హడావుడి చేసిన ఆయన తర్వాత లగడపాటికి సర్వేలు చేసినట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరగడంతో అక్కడ కూడా సుపరిచితమే. ఓ దళిత యువతికి శిరోముండనం చేసిన కేసుల్లో ఇరుక్కుని వివాదాస్పదం కూడా అయ్యారు. Wayanad landslides: రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొన్న మోహన్‌లాల్.. చాలా కాలం […]
Niharika NM to Act Opposite Priyadarshi: కమెడియన్‌గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై ఆ తర్వాత హీరోలుగా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రియదర్శి పులికొండ కూడా ఒకరు. మల్లేశం సినిమాతో హీరోగా మరి నాయన తర్వాత జాతి రత్నాలు, బలగం ఈ మధ్య వచ్చిన డార్లింగ్ అనే సినిమాలు చేసి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు ఆయన హీరోగా ఒక సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ సినిమా […]
Lavanya Preethi Audio Leaked: రాజ్ తరుణ్ ప్రియురాలిగా ఏకంగా పెళ్ళాంగా చెప్పుకుంటున్న లావణ్య అనేక సంచలన వ్యవహారాలను తెర మీదకు తీసుకొస్తున్నారు. తాజాగా లావణ్య బాధితువాలిగా చెబుతున్న ప్రీతి అనే అమ్మాయితో లావణ్య మాట్లాడిన ఫోన్ కాల్ ఒకటి లీక్ అయింది అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఫోన్ కాల్ సారాంశం మీరు కూడా వినండి.