1980’s Radhekrishna : 1980’s రాధే కృష్ణ.. ఆసక్తికరంగా టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1980’s Radhekrishna Telugu Official Teaser Released: ఎస్ వి క్రియేషన్స్ బ్యానర్ పై ఊడుగు సుధాకర్ నిర్మాతగా ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో ఎస్ఎస్ సైదులు హీరోగా భ్రమరాంబిక, అర్పిత లోహి హీరోయిన్లుగా ఎంఎల్ రాజా సంగీత దర్శకత్వంలో వస్తున్న సినిమా రాధే కృష్ణ. ఈ సినిమాని తెలుగు -బంజారా భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నిర్మాత బెక్కం వేణుగోపాల్, నిర్మాత రామ్ తాళ్లూరి, హీరో సోహెల్, ఆటో రాంప్రసాద్ హాజరయ్యారు. హీరో ఎస్ ఎస్ సైదులు మాట్లాడుతూ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంచి సర్ప్రైజ్ ఉంది.
కచ్చితంగా అందరికీ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నానన్నారు. హీరోయిన్ భ్రమరాంబికా మాట్లాడుతూ టీజర్ కి తనికెళ్ల భరణి గారి వాయిస్ చాలా ప్లస్ అయింది. ఆయన వాయిస్ ఓవర్ వల్లే చాలా మందికి మా టీజర్ రీచ్ అవుతుంది. 1980లో అప్పటి సిచువేషన్స్ కి తగినట్లు రాధే కృష్ణ సినిమా తీశారు డైరెక్టర్ ఇస్మాయిల్. విజువల్ గా పాషా గారు ఇంకా బాగా చూపించారు. మ్యూజిక్ అండ్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.
Also Read
- Tags
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!