Jani Master Wins Best Choreography National Award for ‘Megham Karukatha’ in Thiruchitrambalam: తెలుగులో ఈ మధ్య బాగా ఫేమస్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు లభించింది. ఆయన కొరియోగ్రఫీ చేసిన ఒక సాంగ్ కారణంగా ఆయనకి బెస్ట్ కొరియోగ్రాఫర్ కేటగిరీలో అవార్డు దక్కింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జానీ మాస్టర్ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి, ఆయన స్వస్థలం నెల్లూరు. అయితే ఆయన చేసిన ఒక తమిళ సినిమాకి […]
Winners of the 70th National Film Awards: 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 2022 సంవత్సరానికి గాను కొన్ని సినిమాలను ఇప్పటికే నామినేట్ చేశారు వాటికి సంబంధించిన అవార్డులను ఈరోజు ప్రకటించారు. అయితే ఈరోజు ప్రకటించిన అవార్డుల లిస్ట్ ఈ మేరకు ఉంది బెస్ట్ ఫిల్మ్ : ఆట్టం బెస్ట్ తెలుగు ఫిల్మ్ కార్తికేయ2 బెస్ట్ యాక్టర్ గా రిషభ్ శెట్టి కాంతార బెస్ట్ యాక్ట్రెస్ (ఇద్దరికి)- నిత్యా మీనన్ […]
Thangalaan Collection Day 1: విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా తంగలాన్. స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద జ్ఞానవేల్ రాజా ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. మలయాళ నటి పార్వతి తిరువొతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అనేకమంది ఇతర తమిళ నటీనటులు భాగమయ్యారు. కేజిఎఫ్ ఏర్పడటానికి ముందు పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ పీరియాడిక్ ఫిలిం […]
70th National Film Awards 2024 Announcement Telugu: 70వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2024 అనౌన్స్మెంట్ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. బెస్ట్ తెలుగు ఫిలింగా కార్తికేయ 2 సినిమా నేషనల్ అవార్డు దక్కించుకుంది. బెస్ట్ తమిళ్ ఫిలిమ్ పొన్నియన్ సెల్వన్ 1 నేషనల్ అవార్డు దక్కించుకుంది. అదేవిధంగా బెస్ట్ కన్నడ ఫిలింగా కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా అవార్డు దక్కించుకోవడం గమనార్హం. ఇక అదే సినిమాకి బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ క్యాటగిరీలో కూడా నేషనల్ అవార్డు […]
Renu Desai Comments on Aadya spending time with Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ గతంలో ప్రేమించి, వివాహం చేసుకొని విడిపోయిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ మరో వివాహం చేసుకుంటే రేణు దేశాయ్ మాత్రం రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుని కూడా వెనక్కి తగ్గింది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ పిల్లలు ఆధ్యా, అకిరా నందన్ రేణు దేశాయ్ వద్దనే […]
Harish Shankar Intresting Comments on Sitar Song Sekhar Master: రవితేజ హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్గా మిస్టర్ బచ్చన్ అనే సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ రిలీజ్ అయింది. అయితే ఒకరోజు ముందుగానే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ ప్రదర్శించడం జరిగింది. ఈ సినిమాలో పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. అయితే విజువల్ గా మాత్రం సితార్ సాంగ్ లో కొన్ని స్టెప్పులు అభ్యంతర […]
Bunny Vas Responds on Volunteers in Aay: ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నయన్ సారిక హీరోయిన్గా తెరకెక్కిన తాజా చిత్రం ఆయ్. గోదావరి జిల్లాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 16వ తేదీ రిలీజ్ అయింది. ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు విద్యా కొప్పినీడి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. ఒక రకంగా చెప్పాలంటే […]
సంతోష్ కల్వచెర్ల హీరోగా పావని రామిశెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన తాజా ఇండిపెండెంట్ ఫిలిం జై జవాన్. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, సత్యప్రకాష్, నాగినీడు, విజయ రంగరాజు, అప్పాజీ అంబరీష్, బిహెచ్ఇఎల్ ప్రసాద్, బలగం సంజయ్, బాల పరసార్, సంజన చౌదరి ముఖ్య పాత్రలలో ఈ ఇండిపెండెట్ ఫిల్మ్ ను తెరకెక్కించారు. నాగబాబు పోటు దర్శకత్వంలో కేఎస్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వరీ కుమారి సమర్పణలో సందిరెడ్డి శ్రీనివాసరావు, పోసం మధుసూదన్ రెడ్డి, పోటు వెంకటేశ్వర్లు ఈ […]
తెలుగమ్మాయి హీరోయిన్గా, నిర్మాతగా ఒకే సారి ఒక సినిమాకు పని చేయడం అంటే మామూలు విషయం కాదు, చాలా తక్కువ మంది మాత్రమే ఇలాంటి సాహసం చేస్తారు. అనంతపురం నుంచి వచ్చిన అచ్చమైన, స్వచ్చమైన తెలుగమ్మాయి సుమయా రెడ్డి ప్రస్తుతం ఇండస్ట్రీలో తన సత్తాను నిరూపించుకునేందుకు రెడీగా అవుతోంది. తానే నిర్మాతగా, హీరోయిన్గా, కథా రచయితగా ‘డియర్ ఉమ’ చిత్రంతో సుమయా రెడ్డి టాలీవుడ్‌కు పరిచయం కానుంది. ఈ చిత్రానికి సాయి రాజేష్ మహదేవ్ దర్శకత్వం వహించగా […]
Samantha Rumoured Love Intrest Raj Nidimoru Back Ground: నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ వార్త మీడియాలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వేళ సమంతా కూడా ఎంగేజ్మెంట్ చేసుకుందనే ప్రచారం తెరమీదకు వచ్చిన సంగతి తెలిసింద. బాలీవుడ్ మీడియా పోర్టల్స్ లో ఇదే విషయం ఎక్కువగా హైలైట్ అవుతుంది. సమంత ది ఫ్యామిలీ మెన్ సిరీస్ టు చేసిన దర్శకత్వయం రాజ్, డీకే లలో రాజ్ నిడుమోరుతో సమంత డేటింగ్ చేస్తోందని చాలా కాలం నుంచి […]